గ్రీన్ స్టోన్స్ తో ఉన్న ఈ నెమలి డిజైన్ గాజులు చేతికి నిండుగా ఉంటాయి. వీటి ధర రూ. 1000 వరకు ఉంటుంది.
పండుగలు, ఫంక్షన్లలో సూపర్ గా కనిపించాలంటే ఈ గాజులు మంచి ఎంపిక. వీటి ధర రూ. 1000-1200 వరకు ఉంటుంది.
స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ గాజులు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది.
చుట్టూ బాల్ డిజైన్ ఉన్న ఈ గాజులు స్టైలిష్ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. పిల్లలకు, పెద్దలకు బాగుంటాయి.
కాసుల డిజైన్ తో ఉన్న ఈ గాజులు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. వీటి ధర రూ.200-300 వరకు ఉంటుంది.
వైట్ ముత్యాలు, స్టోన్స్ పొదిగిన ఈ గాజులు హెవీ లుక్ ఇస్తాయి. వీటి కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అదిరిపోయే డిజైన్లలో వెండి మెట్టెలు.. ధర కూడా తక్కువే
మల్లెపూలతో హెయిర్ స్టైల్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఐదు గ్రాముల్లో బంగారు చైన్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
తక్కువ బడ్జెట్ లో వెండి నగలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్