స్నేక్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ చైన్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
రోజూవారీ వాడకానికి ఈ డిజైన్ మంచి ఎంపిక. 5 గ్రాముల్లో తయారవుతుంది. అన్ని వయసులవారికి బాగుంటుంది.
కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. డ్రెస్సులు, చీరల మీదికి చక్కగా సరిపోతుంది.
సన్నటి చైన్, ఫ్లవర్ డిజైన్ లాకెట్ ఉన్న ఈ చైన్ వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటుంది. 4-5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
ఇలాంటి సింపుల్ డిజైన్ చైన్స్ రోజూవారి వాడకానికి చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
బాల్ డిజైన్ చైన్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 5-6 గ్రాముల్లో తీసుకోవచ్చు.
తక్కువ బడ్జెట్ లో వెండి నగలు.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్
10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు
బడ్జెట్ ధరలో డైమండ్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!