Woman

చీరలో చందమామలా నిధి.. క్రేజీ కలెక్షన్

అందాల నిధి

  ఆగస్టు 17వ తేదీ నిధి  31వ పుట్టిన రోజు. ఈ  ఆమె చీరలో మెరిసిన కొన్ని ఫోటోలపై ఓ లుక్కేద్దాం. పార్టీవేర్ లో స్పెషల్ గా మెరవాలంటే నిధి ఈ చీరల కలెక్షన్లపై మనం ఓ లుక్ వేయాల్సిందే. 

 

నక్షత్రంలా మెరిసే చీర

మెరూన్ రంగు శారీపై నక్షత్రాల డిజైన్ . ఈ శారీలో నిధి అగర్వాల్ అప్సరసలా మెరుస్తున్నారు. పార్టీలు, పండుగలకు ఈ శారీని మీరు కూడా ధరించవచ్చు.

గులాబీ జార్జెట్ శారీ

మీరు గులాబీ రంగు జార్జెట్ శారీని ఎంచుకోవచ్చు. శారీ బోర్డర్ పై అందమైన లేస్ తో డిజైన్ చేశారు. హాల్టర్ నెక్ బ్లౌజ్ తో నిధి మరింత అందంగా కనిపిస్తున్నారు.

తెలుపు రంగు నెట్ శారీ

తెలుపు రంగు నెట్ శారీ ఎప్పటికీ క్రేజీ లుక్ ఇస్తుంది. మీ వార్డ్ రోబ్ లో ఒకసారి దీనిని చేర్చుకుంటే చాలు, ఎప్పటికీ మీరు అందంగా కనిపించవచ్చు. ఈ శారీ ధర 5 వేల లోపు ఉంటుంది.

పువ్వుల ప్రింట్ ఆర్గాన్జా శారీ

పువ్వుల ప్రింట్ ఆర్గాన్జా శారీలో నిధి అగర్వాల్ చాలా అందంగా కనిపిస్తున్నారు. రక్షాబంధన్ వంటి పండుగలకు ఈ శారీని ధరించవచ్చు.

మిర్రర్ వర్క్ శారీ

మిర్రర్ వర్క్ శారీని మీరు ఏదైనా పార్టీకి కూడా ధరించవచ్చు. ఇది మీకు మరింత అందాన్ని తెస్తుంది. నిధిలా స్టైల్ గా శారీని ధరించండి.

ముక్కు పుడకను ఎడమ వైపే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా

Independence Day: ఆఫీసుకి సూటయ్యే బెస్ట్ కుర్తా సెట్స్

ఇవి తింటే.. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు..!

రాఖీ పండగకు మంచి ఔట్ ఫిట్ కావాలా? సారా స్టైల్ ఫాలో అవ్వాల్సిందే