Woman

ఇంత అందమా? నయనతార ఏం తింటుందో తెలుసా?

Image credits: Social Media

లేడీ సూపర్ స్టార్

దక్షిణ భారతదేశంలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతార పేరే వినపడుతుంది. ఆమె  రీసెంట్ గా 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ వయసులోనూ ఆమె అందం రోజు రోజుకీ పెరిగిపోతోంది.

 

 

Image credits: Social Media

ఆనందాన్ని ఇచ్చే ఆహారం

మంచి ఆహారం సంతోషకరమైన జీవితానికి కీలకమని నయనతార చెబుతుంది.

Image credits: instagram

కేలరీలు కాదు, పోషకాలు ముఖ్యం

ఆహారంలో కేలరీల కంటే పోషకాల ప్రాముఖ్యత గురించే ఎక్కువగా చూస్తానని నయనతార ఓసారి చెప్పారు. 

Image credits: instagram

ఇంటి భోజనం ఇష్టం

ఇంటిలో చేసిన రుచికరమైన, పోషకమైన భోజనమే నాకిష్టమని నయనతార చెబుతోంది. 
 

Image credits: instagram

జంక్ ఫుడ్ నచ్చదు

పోషకమైన, రుచికరమైన ఇంటి భోజనమే నాకు ఇష్టం. జంక్ ఫుడ్ నచ్చదని ఆమె అంది.
 

Image credits: Instagram

బాగా తినండి

బాగా తినడం వల్ల కలిగే ఆనందం జీవితంలో చాలా ముఖ్యమని నయనతార అంటుంది.

Image credits: instagram

జీవితంలో ఆనందం ముఖ్యం

ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటమే ముఖ్యమని ఆమె అంటుంది. 
 

Image credits: Nayanthara/instagram

హైట్ తక్కువగా ఉన్న అమ్మాయిలకు ఈ చీరలు బెస్ట్ ఆప్షన్

మందార పువ్వును ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా

ముక్కుపై నల్ల మచ్చలు పోవడానికి ఇదొక్కటి చేస్తే చాలు

గులాబీ పువ్వులతో లిప్ బామ్ ను ఎలా చేయాలో తెలుసా?