Telugu

ఇదొక్కటి పెట్టినా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి

Telugu

డార్క్ సర్కిల్స్

స్ట్రెస్, ఫోన్, ల్యాప్ టాప్, నిద్రలేమి వంటి వివిధ కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. 

Image credits: Freepik
Telugu

డార్క్ సర్కిల్స్ ను తగ్గించే చిట్కాలు

ఈ డార్క్ సర్కిల్స్ ను ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈజీగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే? 

Image credits: Getty
Telugu

రోజ్ వాటర్

రోజ్ వాటర్ తో డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఇందుకోసం రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ను ముంచి కళ్లపై కొద్దిసేపు పెట్టాలి. ఇలా తరచుగా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. 

Image credits: Social Media
Telugu

కీరదోసకాయ

కీరదోసకాయ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం దోసకాయ ముక్కల్ని లేదా గుజ్జును కళ్ల పై పెట్టి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. 

Image credits: Social Media
Telugu

టీ బ్యాగులు

టీ బ్యాగులతో కూడా మీరు డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వీటిని కళ్లపై పెట్టుకోవాలి. ఈ టీ బ్యాగులు కళ్లకు చలువ చేస్తాయి. 

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగుతో కూడా డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం 2 స్పూన్ల పెరుగులో కొంచెం రోజ్ వాటర్ ను వేసి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. 

Image credits: Getty
Telugu

బాదం నూనె

బాదం నూనెను కళ్ల చుట్టూ పెట్టడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గడమే కాదు వాపు కూడా తగ్గుతుంది. 

Image credits: Getty

గ్యాస్ స్టవ్ ను ఇలా క్లీన్ చేస్తే తలతలా మెరిసిపోతుంది

రోజూ ఈ ఫుడ్స్ తింటే.. జుట్టు రాలమన్నా రాలదు..!

పీరియడ్స్ కి ఒకరోజు ముందు అమ్మాయిలు కచ్చితంగా తినాల్సివి ఇవే

పండగ వేళల్లో మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకాలు