Telugu

పీరియడ్స్ కి ఒకరోజు ముందు అమ్మాయిలు కచ్చితంగా తినాల్సివి ఇవే

Telugu

కీర దోసకాయ

కీరదోసకాయల్లో నీరు, పొటాషయం ఉండటం వల్ల శరీరంలో అదనపు సోడియం తొలగి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 

Image credits: Social Media
Telugu

గుమ్మడికాయ

గుమ్మడికాయలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పీరియడ్స్ వల్ల వచ్చే కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

మెంతుల నీరు

మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగండి.

Image credits: Getty
Telugu

దనియాల నీరు

దనియాల నీరు శరీరం నుంచి టాక్సిన్స్  బయటకు పంపి, కడుపు ఉబ్బరం సమస్య ను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళు శరీరంలోని అదనపు సోడియంను తొలగించి, శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.

Image credits: Pexels
Telugu

జీలకర్ర నీరు

ఈ నీరు కడుపు ఉబ్బరానికి చక్కని పరిష్కారం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగవచ్చు.

Image credits: Getty
Telugu

సొరకాయ జ్యూస్

ఇందులో సోడియం చాలా తక్కువ. కడుపు ఉబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది.

Image credits: istocks

పండగ వేళల్లో మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకాలు

పాదాలకు నిమ్మతొక్క రుద్దడం వల్ల ఎన్ని లాభాలన్నాయో

పీరియడ్స్ టైంలో ఇలాంటి డ్రెస్ లే వేసుకోవాలి

ఈ జ్యూస్ లు తాగితే ముఖం మీద ముడతలు ఉండవ్