గోల్డ్ ప్లేటెడ్ ఈ మూడు లేయర్ జుంకాలు.. మంచి లుక్ ఇస్తాయి. చీరకు బాగా సూట్ అవుతాయి.
ముత్యాల లాకెట్టు జుంకాలు ప్రత్యేక సందర్భాలు, పార్టీలకు ధరించవచ్చు. మెడలో ముత్యాల దండ కూడా వేసుకుంటే లుక్ ఇంకా బాగుంటుంది.
ఇయర్‌కఫ్ జుంకాలు చెవులను పూర్తిగా కవర్ చేయడమే కాకుండా చాలా ఫ్యాషన్‌గా కనిపిస్తాయి.
జుంకాలకు హెవీ లుక్ కోసంకాసుల దండను వాడవచ్చు. నవరాత్రికి ఇలాంటివి ధరిస్తే మరింత స్పెషల్ గా కనిపిస్తారు.
యాంటిక్ లుక్ జుంకాలు కావాలంటే 2 లేయర్ల సర్కిల్ డిజైన్ జుంకాలు ఎంచుకోండి. ఇవి ₹200 లోపు దొరుకుతాయి.
ఆర్టిఫిషియల్ హెవీ జుంకాలో బాల్ లాకెట్టుతో పాటు ముత్యాల వర్క్ కూడా ఉంది. ఆకుపచ్చ, ఎరుపు రాళ్ళు వీటిని అందంగా మారుస్తున్నాయి.
పాదాలకు నిమ్మతొక్క రుద్దడం వల్ల ఎన్ని లాభాలన్నాయో
పీరియడ్స్ టైంలో ఇలాంటి డ్రెస్ లే వేసుకోవాలి
ఈ జ్యూస్ లు తాగితే ముఖం మీద ముడతలు ఉండవ్
మిగిలిన సబ్బు ముక్కలను ఇలా కూడా వాడొచ్చు