కోడి గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన జుట్టును ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
సాల్మన్ వంటి కొవ్వు చేపలు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందిస్తాయి, జుట్టు సాంద్రతను పెంచుతాయి.
పప్పులు , బీన్స్‌లలో జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టును బలంగా చేస్తాయి.
గింజలలో జుట్టు బలానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇది జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టును బలంగా చేస్తాయి.
పీరియడ్స్ కి ఒకరోజు ముందు అమ్మాయిలు కచ్చితంగా తినాల్సివి ఇవే
పండగ వేళల్లో మీ అందాన్ని రెట్టింపు చేసే జుంకాలు
పాదాలకు నిమ్మతొక్క రుద్దడం వల్ల ఎన్ని లాభాలన్నాయో
పీరియడ్స్ టైంలో ఇలాంటి డ్రెస్ లే వేసుకోవాలి