చుండ్రు తలలోనే కాదు, కనుబొమ్మలలో కూడా వస్తుంది. దీనికి చాలా కారణాలున్నాయి.
చుండ్రును తగ్గించుకోవడానికి ఇంట్లోనే ప్రయత్నించగల కొన్ని చిట్కాలు.
కలబంద జెల్‌తో 20 నిమిషాలు తలకు మసాజ్ చేసి, తర్వాత శుభ్రంగా కడగాలి.
ఆలివ్ నూనె వేడిచేసి తలకు మసాజ్ చేసి, 15 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.
పెరుగు, గుడ్డులోని తెల్లసొన కలిపి తలకు రాసుకుని, తర్వాత షాంపూతో కడగాలి.
వేపాకు పేస్ట్‌ని తలకు రాసుకుని 20 నిమిషాల తర్వాత కడగాలి.
మెంతులను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పేస్ట్ చేసి తలకు రాసుకోవాలి.
అరటి తొక్కను ఇలా పెడితే.. మీ జుట్టు ఫాస్ట్ గా పెరగడం పక్కా
ఇవి తింటే అందంగా మెరిసిపోవచ్చు
పాలను ఇలా వాడితే.. మీ ముఖం మెరిసిపోతుంది
ముఖం మీద మొటిమలుంటే.. ఇన్ని జబ్బులున్నట్టా?