అరటి తొక్కను ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు పొడుగ్గా పెరిగేలా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటితొక్క మన జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
Image credits: Pinterest
Telugu
జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది
అరటితొక్కలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు ఫాస్ట్ గా పెరగడానికి బాగా సహాయపడతాయి.
Image credits: i stock
Telugu
అరటి తొక్కల వాటర్
ఒక కప్పు నీళ్లను తీసుకుని అందులో అరటి తొక్కలు వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఈ వాటర్త ను బాగా చల్లారనివ్వాలి.
Image credits: Pinterest
Telugu
జుట్టును బలంగా చేస్తుంది
ఈ నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండు సార్లు అరటి తొక్క వాటర్ తో తలస్నానం చేస్తే మీ జుట్టు బలంగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
చుండ్రును కూడా తగ్గిస్తుంది
అరటితొక్క వాటర్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా చుండ్రు కూడా తగ్గుతుంది.
Image credits: Pixabay
Telugu
బీపీని నియంత్రిస్తుంది
అరటి తొక్కల వాటర్ ను తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.