Woman
మృణాల్ తన నటనతోనే కాదు, ఫ్యాషన్ తోనూ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి, ఆమె ట్రై చేసిన కొన్ని బెస్ట్ హెయిర్ స్టైల్స్ ఇప్పుడు చూద్దాం
కాటన్ చీరకు మృణాల్ లూజ్ పోనీటైల్ వేసుకుంది. మీరు కూడా టైం లేకపోతే ఇలా కర్ల్స్ తో పోనీటైల్ వేసుకోండి. పూలు పెడితే అందం రెట్టింపు అవుతుంది.
చీరకైతే జడే బెస్ట్. మృణాల్ లో స్లీక్ జడ వేసుకుంది. మీరు కూడా 10 నిమిషాల్లో వేసుకోవచ్చు.
మృణాల్ ఈ హెయిర్ స్టైల్ లో చాలా అందంగా ఉంది. ఫిష్ టైల్ జడను మెస్సీ బన్ గా వేసుకుంది. మీరు కూడా ట్రై చేయవచ్చు.
మీకు జుట్టు వేసుకోవడం రాకపోతే మెస్సీ బన్ వేసుకోండి. బన్ లో హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే చాలు.
ఒక పక్క జడ వేసుకుని, మరో పక్క కర్ల్స్ చేసుకోండి. ఇది చాలా అందంగా ఉంటుంది. ఎత్నిక్, కాజువల్ లుక్స్ కి బాగుంటుంది.
మృణాల్ ఈ హెయిర్ స్టైల్ పార్టీలకు బాగుంటుంది. లెహంగాతో ప్లెయిన్ జడ వేసుకుని, హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకుంటే చాలు.
మహిళలు బ్రా ఎంతకాలం వాడాలి?
జుట్టు పలచగా ఉన్నా, ఒత్తుగా కనపడాలా?
ఎలాంటి చీరకైనా సూటయ్యే ట్రెండీ వైట్ బ్లౌజ్ డిజైన్స్
కొరియన్ లా మెరిసే చర్మం కావాలా? ఈ ట్రిక్స్ మీకోసమే