Telugu

స్క్వేర్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్.. మోడ్రన్ లుక్ మీ సొంతం

Telugu

బోల్డ్ స్క్వేర్ హూప్ ఇయర్ రింగ్స్

ఈ బోల్డ్ స్క్వేర్ హూప్ ఇయర్ రింగ్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. వీటిని క్యాజువల్, ఫార్మల్ డ్రెస్సులతో జత చేయవచ్చు.

Image credits: nikiforidisjewelry Instagram
Telugu

సన్నని స్క్వేర్ హూప్ ఇయర్ రింగ్స్

ఈ సన్నని స్క్వేర్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇవి సెట్‌గా కూడా దొరుకుతాయి.

Image credits: talesfromthejunkpile Instagram
Telugu

బ్లాక్ ఎనామెల్ హూప్ ఇయర్ రింగ్స్

ఈ బ్లాక్ ఎనామిల్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్ సింపుల్‌గా, క్లాసీగా ఉంటుంది. డబుల్ కలర్‌లో ఉండే ఈ హూప్ ఇయర్ రింగ్స్ ఆఫీస్ వేర్‌కు పర్ఫెక్ట్‌ ఆప్షన్.

Image credits: petitejoiejewelry Instagram
Telugu

కొరియన్ స్టైల్ హూప్ ఇయర్ రింగ్స్

ఈ కొరియన్ స్టైల్ హూప్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా బాగుంటుంది. దీన్ని ఆఫీస్ వేర్, క్యాజువల్ వేర్.. రెండింటితోనూ ట్రై చేయవచ్చు.

Image credits: kryslin.studio Instagram
Telugu

చెర్రీ స్టైల్ స్క్వేర్ హూప్ ఇయర్ రింగ్స్

చెర్రీ డిజైన్ తో ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్  సింపుల్‌గా, సోబర్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Image credits: glamspacejewels Instagram
Telugu

స్టోన్ హూప్ ఇయర్ రింగ్స్

స్టోన్స్ పొదిగిన స్క్వేర్ షేప్‌ హూప్ ఇయర్ రింగ్స్ ఎలిగెంట్‌ లుక్ ఇస్తాయి. పార్టీలు, ఫంక్షన్లకు అదిరిపోతాయి. 

Image credits: zevarish_finejewellery Instagram

Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు

Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం అందమైన వెండి పట్టీలు.. ఇవిగో

Sharara Suits:ట్రెండీ డిజైన్ షరారా సూట్స్.. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్