Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు
woman-life Mar 27 2026
Author: ramya Sridhar Image Credits:chatgpt
Telugu
స్వస్తిక్ సిల్వర్ నోస్ పిన్..
స్వస్తిక్ డిజైన్ తో ఉండే ఈ ముక్కు పుడక చాలా అందంగా ఉంటుంది. చీరలకు ఇవి బాగా సూట్ అవుతాయి.
Image credits: silberuh.com
Telugu
లీఫ్ షేప్ సిల్వర్ నోస్ పిన్
పొడవాటి ముక్కు ఉన్న అమ్మాయిలకు లీఫ్ షేప్ సిల్వర్ నోస్ పిన్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అర గ్రాము వెండితో మీరు ఇలాంటి అందమైన డిజైన్లను చేయించుకోవచ్చు.
Image credits: silberuh.com
Telugu
లీఫ్ ఆర్క్ సిల్వర్ నోస్ పిన్
ఈ లీఫ్ ఆర్క్ సిల్వర్ నోస్ పిన్ ఒక మోడ్రన్ ట్విస్ట్‌తో తయారు చేశారు. దీనికి ఒక వైపున తెలుపు, నలుపు రంగుల ఏడీ స్టోన్స్ పొదిగి ఉన్నాయి. వెయ్యి రూపాయలలోపే మీకు ఇవి లభిస్తాయి.
Image credits: touch925.com
Telugu
సిల్వర్ నోస్ రింగ్
వెండి పూసలతో అలంకరించిన ఈ నోస్ రింగ్ మీకు ఫ్యూజన్, మినిమల్ లుక్‌ను అందిస్తుంది. ఇలాంటి నోస్ రింగ్ మీ ముక్కుకు చక్కగా సరిపోతుంది. రోజూ ధరించడానికి ఇది పర్ఫెక్ట్ డిజైన్.
Image credits: touch925.com
Telugu
స్టార్ షేప్ నోస్ రింగ్
ఈ చిన్న స్టార్ షేప్ నోస్ రింగ్ మీ లుక్‌ను మరింత అందంగా మారుస్తుంది. ఈ సిల్వర్ నోస్ రింగ్‌కు ముత్యం (పర్ల్) టచ్ ఇచ్చారు.
Image credits: touch925.com
Telugu
సి-షేప్ నోస్ రింగ్
వెండి లేదా బంగారంలో మీరు ఇలాంటి అందమైన నోస్ రింగ్‌ను కస్టమైజ్ చేయించుకోవచ్చు. సి-షేప్‌లో ఉన్న ఈ నోస్ రింగ్‌లో ఏడీ స్టోన్ పొదిగి ఉంది.