క్లాసిక్ సిల్వర్ పట్టీలు అదిరిపోయే లుక్ ఇస్తాయి. పాదాలకు నిండుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.
గజ్జెలతో డిజైన్ చేసిన ఈ పట్టీలు అడుగు వేసినప్పుడల్లా మంచి శబ్ధం చేస్తాయి. పాదాలకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి.
చుట్టూ చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ పట్టీలు పెళ్లికూతురి దుస్తులకు రాయల్ లుక్ ఇస్తాయి. చూడటానికి చాలా బాగుంటాయి.
ఫ్లవర్ డిజైన్ పట్టీలు చాలా సున్నితమైన, ఫెమినైన్ లుక్‌ను అందిస్తాయి. ఈ డిజైన్ పెళ్లికూతురి పాదాల అందాన్ని, ఆకర్షణను మరింత పెంచుతుంది.
లేయర్డ్ చైన్ పట్టీలు ట్రెండీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ డిజైన్ పాదాలకు నిండుగా కనిపిస్తుంది. పెళ్లి దుస్తులకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
రాజస్థానీ స్టైల్ పట్టీలు వాటి బరువు, ఆకర్షణీయమైన డిజైన్‌కు ప్రసిద్ధి. ఈ పట్టీలు పెళ్లికూతురికి రాయల్ లుక్‌ను, ప్రత్యేక ఆకర్షణను అందిస్తాయి.
Sharara Suits:ట్రెండీ డిజైన్ షరారా సూట్స్.. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్
Silver Rings: మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్ వేర్‍కి పర్ఫెక్ట్
Braid Hairstyles: ఓవల్ ఫేస్ ఉన్నవారికి ఈ హెయిర్ స్టైల్స్ అదుర్స్
Baby Bracelets: చిన్నారుల కోసం క్యూట్ బ్రేస్లెట్స్.. చూసేయండి