Telugu

Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

Telugu

హార్ట్ షేప్ టాప్ కి హ్యాంగింగ్స్..

ఇలాంటి క్యూట్ ఇయర్ రింగ్స్ మీకు రోజువారీ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.  3 గ్రాముల్లో ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

హార్ట్‌షేప్ సూయీ ధాగా గోల్డ్

జాలీ వర్క్ ఉన్న హార్ట్, డబుల్ చైన్‌తో వచ్చే ఈ సూయీ ధాగా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. దీనిపై చేసిన సన్నని ఫిలిగ్రీ వర్క్.. స్లీక్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram\pinterest
Telugu

మల్టీ హార్ట్ గోల్డ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్

బంగారు చెవిపోగుల్లో మల్టీ లేయర్ స్టైల్ కావాలంటే ఈ హ్యాంగింగ్ డిజైన్‌ను ఎంచుకోండి. ఇందులో చిన్న చిన్న కర్బ్ చైన్స్‌తో పాటు చిన్న చిన్న హార్ట్ పెండెంట్లు ఉన్నాయి. 

Image credits: instagram\pinterest
Telugu

ఓపెన్ హార్ట్ బీడెడ్ చైన్ డిజైన్

హ్యాంగింగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌లో ఇది ఫిష్ హుక్ స్టైల్. ఓపెన్ హార్ట్ డిజైన్ ఫేస్‌కు మంచి ఫ్రేమింగ్ లుక్ ఇస్తుంది. దీన్ని సంప్రదాయ, వెస్టర్న్.. ఇలా ఏ డ్రెస్‌ కి అయినా సూట్ అవుతాయి

Image credits: instagram\pinterest
Telugu

హార్ట్‌షేప్ బో హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్

ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ స్టైల్, క్లాస్ రెండింటిలోనూ నంబర్ వన్. ఇందులో రకరకాల రంగుల రాళ్లు పొదిగి ఉన్నాయి. దీనికి ఉన్న సన్నని చైన్‌పై గుండ్రని ముత్యాలు మరింత అందాన్ని ఇస్తున్నాయి.

Image credits: instagram\pinterest
Telugu

స్టోన్ హార్ట్ టు చైన్ ఇయర్ రింగ్స్

ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్‌లో స్టోన్ వర్క్ ఉంది. ఇందులో చిన్న చిన్న ఓపెన్ హార్ట్స్ ఉన్నాయి. అంచులకు గోల్డ్, సిల్వర్ చైన్స్ వాడటం వల్ల ఇది చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram\pinterest
Telugu

స్టోన్ లైన్ హార్ట్ హగ్గీ ఇయర్ రింగ్స్

హగ్గీ హూప్స్‌కు హ్యాంగింగ్ జోడించి ఈ ఇయర్ రింగ్స్‌ను డిజైన్ చేశారు. రాళ్లతో పొదిగిన స్టోన్ లైన్ బార్ దీని ప్రత్యేకత. మెరిసే హార్ట్ పెండెంట్ దీనికి క్లాసీ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram\pinterest

Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు

Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం అందమైన వెండి పట్టీలు.. ఇవిగో

Sharara Suits:ట్రెండీ డిజైన్ షరారా సూట్స్.. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్

Silver Rings: మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్‌ వేర్‍కి పర్ఫెక్ట్