ట్రెండీ డిజైన్ షరారా సూట్స్.. ప్రత్యేక సందర్భాలకు బెస్ట్
woman-life Mar 27 2026
Author: Kavitha G Image Credits:social media
Telugu
గోటా పట్టీ సూట్
గోటా పట్టీ అనార్కలీ, షరారా సెట్స్ ఏ వయసు మహిళలకైనా నప్పుతాయి. ఇలాంటి సూట్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి అవుట్ కాదు.
Image credits: pinterest
Telugu
షార్ట్ కుర్తీ షరారా సూట్
షార్ట్ కుర్తీ షరారాలు ఎప్పుడూ గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి. దీనికి సన్నని గోటా-పట్టీ లేయర్ జతచేస్తే, ఆ డ్రెస్ మరింత అందంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
గోల్డెన్ గోటా పట్టీ అనార్కలీ
పెద్దగా హడావుడి లేకుండా రెడీ అవ్వాలంటే, వెడల్పాటి బోర్డర్ ఉన్న గోల్డెన్ గోటా పట్టీ అనార్కలీ పర్ఫెక్ట్. దీని ఫాల్, గోల్డెన్ షైన్ రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: social media
Telugu
బంధేజ్ ప్రింట్ షరారా సూట్
షరారా సల్వార్ సూట్‌పై బంధేజ్ ప్రింట్, గోటా పట్టీ వర్క్ చాలా అందంగా కనిపిస్తుంది. స్లీవ్స్, నెక్ దగ్గర కూడా లైట్‌గా గోటా వర్క్ ఉంటుంది. ఇది డ్రెస్‌కు ఎలిగెంట్ టచ్ ఇస్తుంది.
Image credits: social media
Telugu
గోటా ప్యాచ్ వర్క్ పేస్టల్ సూట్
ఈ సెట్ పండగలకు, పగటిపూట ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్. హెవీ ఇయర్ రింగ్స్ తో రాయల్ లుక్ వస్తుంది.
Image credits: pinterest
Telugu
సిల్క్ షరారా విత్ హెవీ గోటా
సిల్క్ ఫ్యాబ్రిక్ కి వెడల్పాటి గోటా బోర్డర్ జతచేస్తే, ఆ డ్రెస్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. ఇలాంటి షరారా సెట్ రాత్రి ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
అనార్కలీ ధోతి గోటా పట్టీ సూట్
రిచ్ లుక్ కోసం ఇలాంటి అనార్కలీ ధోతి గోటా పట్టీ సూట్ మంచి ఎంపిక. కంట్రాస్ట్ కలర్ దుపట్టాతో సూట్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
లైనింగ్ గోటా పట్టీ వర్క్ సూట్
మినిమల్ సూట్‌తో హెవీ లుక్ కావాలంటే, ఇలాంటి లైనింగ్ గోటా-పట్టీ వర్క్ సూట్ తీసుకోవచ్చు. పసుపు రంగు సూట్‌పై గోటా-పట్టీ బోర్డర్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది.