Telugu

6 మేకప్ హ్యాక్స్

చామనఛాయ చర్మం ఉన్నవారికి మేకప్ వేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. కానీ కొన్ని సింపుల్ ట్రిక్స్‌తో అద్భుతంగా కనిపించవచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం.
Telugu

డార్క్ స్కిన్ కోసం మేకప్ హ్యాక్స్

తప్పుడు కన్సీలర్ లేదా కంటోరింగ్ వాడితే, మేకప్ గ్రేగా లేదా ప్యాచీగా కనిపిస్తుంది. మీ చర్మం గ్లోయింగ్‌గా కనిపించడానికి కొన్ని యూనిక్, సులభమైన మేకప్ హ్యాక్స్ ఇక్కడ తెలుసుకోండి. 

Image credits: Getty
Telugu

సరైన అండర్‌టోన్ కన్సీలర్ ఎంచుకోండి

వార్మ్ అండర్‌టోన్ ఉంటుంది. కన్సీలర్ మీ స్కిన్ టోన్ కంటే 1 షేడ్ లైట్‌గా ఉన్నది తీసుకోండి. ఆరెంజ్ లేదా పీచ్ అండర్‌టోన్ ఉన్న కన్సీలర్ డార్క్ సర్కిల్స్‌ను కవర్ చేయడానికి పనిచేస్తుంది.

Image credits: Getty
Telugu

ఆరెంజ్ కరెక్టర్ వాడండి

డార్క్ సర్కిల్స్‌ను కవర్ చేయడానికి కలర్ కరెక్టర్ అవసరం. కళ్ల కింద భాగంలో కొద్దిగా ఆరెంజ్ కరెక్టర్ అప్లై చేయండి. ఆ తర్వాత కన్సీలర్ వేసుకోండి. దీనివల్ల ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

కంటోరింగ్‌తో ముఖానికి షార్ప్ లుక్

ముఖం షేప్‌ డిఫైన్ చేయడానికి కంటోరింగ్ అద్భుతమైన మార్గం. సరైన కంటోరింగ్‌తో సన్నగా, స్ట్రక్చర్‌డ్‌గా కనిపిస్తుంది. ఫౌండేషన్ కంటే 2 షేడ్స్ డార్క్‌గా ఉన్న కంటోర్ ప్రొడక్ట్‌ను వాడాలి.

Image credits: Getty
Telugu

కన్సీలర్‌తో ఫేస్ హైలైట్ చేయండి

కన్సీలర్‌ను మచ్చలు కవర్ చేయడానికే కాదు, ఫేస్‌ను హైలైట్ చేయడానికి కూడా వాడతారు. కళ్ల కింద, ముక్కు మధ్యలో, నుదుటి మధ్యలో అప్లై చేయండి. దీనివల్ల బ్రైట్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

క్రీమ్ కంటోర్.. మరింత న్యాచురల్

చర్మంపై క్రీమ్ కంటోర్ చాలా స్మూత్‌గా, న్యాచురల్‌గా కనిపిస్తుంది. పౌడర్ కంటోర్ కొన్నిసార్లు ప్యాచీగా కనిపించవచ్చు. అందుకే క్రీమ్ కంటోర్‌ను బ్యూటీ స్పాంజ్‌తో బ్లెండ్ చేయడం మంచిది.

Image credits: Getty
Telugu

గోల్డెన్ హైలైటర్‌తో గ్లో పెంచండి

చామనఛాయ చర్మంపై గోల్డెన్ హైలైటర్ చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని బుగ్గల పైభాగంలో, ముక్కు కొనపై, కనుబొమ్మల కింద అప్లై చేయండి. దీనివల్ల ముఖం న్యాచురల్‌గా గ్లో అవుతుంది.
Image credits: Getty
Telugu

బ్లెండింగ్ చాలా ముఖ్యమైన స్టెప్

మేకప్‌లో అన్నింటికంటే ముఖ్యమైనది బ్లెండింగ్. కన్సీలర్, కంటోర్‌ను సరిగ్గా బ్లెండ్ చేయకపోతే మేకప్ హెవీగా, ప్యాచీగా కనిపిస్తుంది. చివరగా  ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ అప్లై చేయండి. 

Image credits: Getty

Silver Bracelets: కళ్లు చెదిరే డిజైన్‍లో సిల్వర్ బ్రేస్‌లెట్స్.. ఇవిగో

Gold Earrings: తక్కువ బడ్జెట్ లో అమ్మాయిలు మెచ్చే బంగారు జుంకాలు

Silver Toe Rings: అద్భుతమైన డిజైన్‍లో పింక్ స్టోన్ మెట్టెలు.. చూసేయండి

Bangle Designs: లేటెస్ట్ డిజైన్ చార్మ్ బ్యాంగిల్స్.. ఇవిగో!