Telugu

Hair Chains:హెయిర్ స్టైల్స్ అవసరమే లేదు..ఈ హెయిర్ చైన్స్ తో రాయల్ లుక్

Telugu

లాంగ్ బెల్ హెయిర్ చైన్..

మీ హెయిర్ ని ఫ్రీగా వదిలేసి ఈ లాంగ్ బెల్ హెయిర్ చైన్ ని వేలాడదీయాలి. మీ జుట్టు అందంగా కనపడుతుంది. చీర, లెహంగాలకు ఇలాంటి చైన్స్ చాలా బాగుంటాయి. 

Image credits: pinterest
Telugu

హెయిర్ చైన్ క్లిప్

జుట్టులో పొడవాటి చైన్లు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే, ఇలా సింపుల్‌గా ఉండే హెయిర్ చైన్ క్లిప్ పెట్టుకోండి. ఇది మీ కర్లీ హెయిర్ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ హెయిర్ చైన్ క్లిప్

ఎర్రని పువ్వులతో కూడా హెయిర్ చైన్ యాక్సెసరీలు వస్తాయి. ఇవి పెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి, చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

కుందన్ డిజైన్ హెయిర్ చైన్

సగం జుట్టును వెనక్కి కట్టి ఈ అందమైన కుందన్ హెయిర్ చైన్ పెట్టుకోవచ్చు. ఇది చూడటానికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. రూ.400 లోపే సులభంగా దొరుకుతుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ హెయిర్ చైన్ లుక్

పువ్వుల లాకెట్ తో వచ్చే ఈ హెయిర్ చైన్ లుక్ మీ కర్లీ హెయిర్ మొత్తాన్ని కవర్ చేస్తుంది. దీంతో మీకు మరో హెయిర్‌స్టైల్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు.

Image credits: pinterest
Telugu

జుంకా హెయిర్ యాక్సెసరీస్

ఈ జుంకా  హెయిర్ యాక్సెసరీస్‌లో గోల్డ్‌తో పాటు ముత్యాలను కూడా వాడతారు. దీనికి ఉండే జుంకాలు హెవీ లుక్‌ను ఇస్తాయి.

Image credits: pinterest

Earrings: హగ్గీ ఇయర్ రింగ్స్.. ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ ఆప్షన్

Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి

Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...