Author: ramya Sridhar Image Credits:chatgpt and pinterest
Telugu
హార్ట్ షేప్ గోల్డ్ టాప్స్
ఈ హార్ట్ షేప్ గోల్డ్ టాప్స్ కేవలం ఒక గ్రాములోనే లభిస్తాయి. ఎలాంటి దుస్తులకు అయినా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ మినిమల్ డిజైన్
ఫ్లవర్ డిజైన్‌తో ఉండే ఈ మినిమల్ గోల్డ్ టాప్స్ చాలా సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. బరువు తక్కువగా ఉండటంతో రోజంతా సౌకర్యంగా పెట్టుకోవచ్చు. ఏ వయసు వారికైనా ఇవి నప్పుతాయి.
Image credits: pinterest
Telugu
పెర్ల్ స్టడెడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్
ముత్యాలు పొదిగిన 1gm గోల్డ్ టాప్స్ చాలా క్లాసీగా కనిపిస్తాయి. ఆఫీస్, పార్టీలు, పండగలు.. ఇలా ఏ సందర్భానికైనా ఇవి అదిరిపోయే స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
స్క్వేర్ షేప్ మోడ్రన్ టాప్స్
స్క్వేర్ డిజైన్ గోల్డ్ టాప్స్.. మోడ్రన్, యూనిక్ లుక్ కోరుకునే మహిళలకు బెస్ట్ ఛాయిస్. సింపుల్ ఫినిషింగ్, తక్కువ బరువు ఉండటంతో రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
లీఫ్ ప్యాటర్న్ గోల్డ్ టాప్స్
ప్రకృతిని ఇష్టపడేవారి కోసం ఈ లీఫ్ డిజైన్ టాప్స్ చాలా ట్రెండీగా కనిపిస్తాయి. వీటి సాఫ్ట్ గోల్డ్ ఫినిషింగ్ ముఖానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా, ఏ డ్రెస్‌కైనా స్టైలిష్ టచ్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
డైమండ్ కట్ మినిమల్ డిజైన్
డైమండ్ కట్ ఫినిషింగ్‌తో ఉండే ఈ 1gm గోల్డ్ టాప్స్.. హెవీగా కనిపించకుండానే అదిరిపోయే మెరుపును ఇస్తాయి. పార్టీలు, ఫంక్షన్లలో చాలా రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
సర్కిల్ షేప్ క్లాసీ టాప్స్
సర్కిల్ డిజైన్ గోల్డ్ టాప్స్ ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు. సింపుల్ స్టైల్ ఇష్టపడే మహిళలకు ఇవి చాలా ఎలిగెంట్‌గా, రోజూ వాడుకోవడానికి వీలుగా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్
బటర్‌ఫ్లై ప్యాటర్న్ గోల్డ్ టాప్స్ చాలా స్టైలిష్‌గా, ఫెమినిన్‌గా కనిపిస్తాయి. తక్కువ బరువు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా.. మీ భార్యకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇవి ఒక అద్భుతమైన ఆప్షన్.