Telugu

3 గ్రాముల్లో బంగారు చెవిపోగులు.. చూస్తే ఫిదా అవుతారు!

Telugu

స్క్వేర్ షేప్ బాలీ జుంకాలు

డైలీవేర్ కి ఇలాంటి స్క్వేర్ షేప్ బాలీ జుంకాలు సూపర్ గా ఉంటాయి. చిన్న చిన్న ముత్యాలు, పూసలు జుంకాల అందాన్ని మరింత పెంచాయి. 

Image credits: pinterest
Telugu

స్టైలిష్ బాలీ జుంకాలు

చిన్న జుంకాలతో ఉన్న ఈ డిజైన్ అన్ని వయసులవారికి సెట్ అవుతుంది. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

హెవీ డిజైన్ బాలీ జుంకాలు

ప్రత్యేక సందర్భాల కోసం ఇలాంటి హెవీ డిజైన్ జుంకాలు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. 3-4 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

చైన్ డిజైన్ చెవిపోగులు

పూసలు, చైన్లతో ఉన్న ఈ డిజైన్ చెవిపోగులు స్కూల్ కి వెళ్లే పిల్లలకు సూపర్ గా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ జుంకాలు

ఫ్లోరల్ డిజైన్ లో ఉన్న ఈ బంగారు చెవిపోగులు ఫ్రెష్ లుక్ ఇస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: pinterest

Bangles: చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!

Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు

Gold Rings: 1 గ్రాములో అదిరిపోయే గోల్డ్ రింగ్స్.. ఓ లుక్కేయండి