Telugu

Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు

Telugu

లోటస్ మోటిఫ్ గోల్డ్ రింగ్..

ఏడీ డైమండ్స్ తో ఉన్న ఈ లోటస్ మోటిఫ్ గోల్డ్ రింగ్  మీ చేతి వేళ్ల అందాన్ని పెంచుతుంది. ఈ మోడల్ ఉంగరం కేవలం ఒక గ్రాములోనే చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్

ఈ క్యూట్ హార్ట్ షేప్ ఉంగరాలు ఒక గ్రాములోనే లభిస్తాయి. ఈ ఉంగరం పై చేసిన జిర్కాన్ సీక్వెన్ వర్క్ మరింత అందాన్ని పెంచుతుంది. డైలీ వేర్ కి కూడా అద్భుతంగా ఉంటాయి..

Image credits: instagram
Telugu

లీఫ్ స్టోన్ స్టడెడ్ గోల్డ్ రింగ్

ఆకు ఆకారంలో, చిన్న రాళ్లతో, ఒక గ్రాము బంగారంతో చేసిన ఈ నగిషీ పని.. ఉంగరానికి స్లీక్, మోడ్రన్ లుక్ ఇస్తోంది. లైట్ వెయిట్ ఉంగరాలు ఇష్టపడేవారికి ఇవి బెస్ట్.

Image credits: instagram
Telugu

వేవీ ప్యాటర్న్ గోల్డ్ రింగ్

18 క్యారెట్ల మెటాలిక్ గోల్డ్‌లో సాలిటైర్ స్టోన్‌తో ఉన్న ఈ వేవీ ప్యాటర్న్ రింగ్ కొనండి. ఇది చేతులకు ఫెమినిన్ లుక్‌తో పాటు గ్లామరస్ లుక్‌ను కూడా ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

ట్విస్టెడ్ ఇన్ఫినిటీ గోల్డ్ రింగ్

ట్విస్టెడ్ ఇన్ఫినిటీ వర్క్‌తో ఉన్న ఈ గోల్డ్ డిజైన్ చాలా స్లీక్‌గా ఉంటుంది. ఒకదానికొకటి అతుక్కుని ఉన్న లూప్ వేవ్‌కు, మూడు చిన్న రాళ్లు ఇన్ఫినిటీ లుక్‌ను ఇస్తున్నాయి. 

Image credits: instagram
Telugu

డెలికేట్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్

ఈ డెలికేట్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ చాలా సున్నితంగా, ఫెమినిన్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో రెండు ఆకుల ఆకారంలో ఉన్న వంపులు చూడటానికి హార్ట్ షేప్‌లో కనిపిస్తాయి. 

Image credits: instagram
Telugu

చిక్ ఫ్లవర్ స్టోన్ గోల్డ్ రింగ్

ఈ క్రిసెంట్ గోల్డ్ రింగ్ డిజైన్ పువ్వు ఆకారంలో ఉంది. చూడటానికి ఇది బరువుగా ఉన్నా, సేమ్ టు సేమ్ ఇలాంటి ప్యాటర్న్‌ను 1 గ్రాములో తయారు చేయించుకోవచ్చు. 

Image credits: instagram

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు

Gold Rings: 1 గ్రాములో అదిరిపోయే గోల్డ్ రింగ్స్.. ఓ లుక్కేయండి

Black Beads: బడ్జెట్ లో గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు

Beauty Tips: ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవిగో!