Telugu

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు

Telugu

సిల్వర్ స్టోన్ వర్క్..

ఇలాంటి మోడల్ చాలా క్లాసిక్ గా ఉంటుంది. డైలీవేర్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నల్లపూసల మధ్యతో సిల్వర్ స్టోన్ వర్క్ మరింత అందాన్ని పెంచుతుంది. 

Image credits: jewelleryshopper@instagram
Telugu

ఫ్లోరల్ స్టైల్ సిల్వర్ మంగళసూత్రం డిజైన్

మధ్యలో చిన్న స్టోన్‌తో ఉన్న ఫ్లవర్  చాలా సాఫ్ట్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. రోజూ పెట్టుకోవడానికే కాదు, చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇది అందంగా ఉంటుంది. రూ.వెయ్యి లోపే లభిస్తాయి.

Image credits: jewelleryshopper@instagram
Telugu

పింక్-గ్రీన్ డబుల్ స్టోన్ సిల్వర్ మంగళసూత్రం

మీకు కొంచెం బలంగా, మన్నికగా ఉండే ఆప్షన్ కావాలంటే, ఈ పింక్-గ్రీన్ డబుల్ స్టోన్ సిల్వర్ మంగళసూత్రం డిజైన్‌ను ఎంచుకోండి. రోజూ వేసుకున్నా ఇది త్వరగా తెగిపోదు, ఎక్కువ కాలం మన్నుతుంది.
Image credits: jewelleryshopper@instagram
Telugu

స్టోన్ సిల్వర్ లాకెట్ డిజైన్..

కొంచెం మెలితిప్పినట్టు ఉండే సిల్వర్ చైన్‌తో ఈ మంగళసూత్రం చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. దీని చైన్ కొంచెం బలంగా ఉంటుంది, కాబట్టి రోజూ పెట్టుకోవడానికి  కూడా బాగుంటుంది..

Image credits: jewelleryshopper@instagram
Telugu

డబుల్ హార్ట్ సిల్వర్ లాకెట్..

మీరు కొంచెం మోడ్రన్ లుక్ కావాలనుకుంటే, డబుల్ హార్ట్ షేప్ ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్‌ను ఎంచుకోండి. ఇది సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఆఫీసుకు వెళ్లే వరకు కూడా బాగుంటుంది

Image credits: jewelleryshopper@instagram
Telugu

మినిమల్ సాలిటైర్ స్టైల్ మంగళసూత్రం

ఇందులో చిన్న CZ లేదా స్టోన్ ఉంటుంది. ఇది చూడటానికి అచ్చం డైమండ్ లుక్ ఇస్తుంది. సిల్వర్ బేస్ కావడం వల్ల ఇది బడ్జెట్‌లో కూడా దొరుకుతుంది. 

Image credits: jewelleryshopper@instagram
Telugu

ఫుల్లీ వైట్ స్టోన్ మంగళసూత్రం

₹1000 బడ్జెట్‌లో, మీరు 925 సిల్వర్‌తో చేసిన ఇలాంటి ఫుల్లీ వైట్ స్టోన్  మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఈ తరహా లైట్‌వెయిట్ డిజైన్ సులభంగా దొరుకుతుంది. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి

Image credits: jewelleryshopper@instagram

Gold Rings: 1 గ్రాములో అదిరిపోయే గోల్డ్ రింగ్స్.. ఓ లుక్కేయండి

Black Beads: బడ్జెట్ లో గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు

Beauty Tips: ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవిగో!

Earrings: బంగారం, వెండికి ఏమాత్రం తీసిపోని అలాయ్ ఇయర్ రింగ్స్ ఇవిగో!