Telugu

చేతుల అందాన్ని పెంచే రంగురంగుల ప్లాస్టిక్ గాజులు ఇవిగో!

Telugu

ప్లాస్టిక్ వేవ్ గాజులు

ఫ్యాషన్‌తో పాటు మన్నిక కోరుకుంటే, ఈ స్టైలిష్ ప్లాస్టిక్ గాజులను మీ బ్యాంగిల్స్ బాక్స్‌లో చేర్చుకోవచ్చు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి రంగురంగుల గాజులు చాలా బాగుంటాయి. 

Image credits: instagram
Telugu

షైనింగ్ ప్లాస్టిక్ గాజులు

షైనింగ్ ప్లాస్టిక్ గాజులతో మీ ఓవరాల్ లుక్‌ను మరింత అందంగా మార్చుకోవచ్చు. ఇవి చాలా తక్కువ ధరలో దొరుకుతాయి.

Image credits: instagram
Telugu

స్క్వేర్ షేప్ ప్లాస్టిక్ గాజులు

స్క్వేర్ షేప్‌లో ఉండే సాలిడ్ కలర్ ప్లాస్టిక్ గాజులు లేదా కడియాలు ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. మీకు నచ్చిన రంగును ఎంచుకొని అందంగా కనిపించవచ్చు.

Image credits: instagram
Telugu

స్టోన్ వర్క్ ప్లాస్టిక్ గాజులు

పార్టీ వేర్ కోసం ఇలాంటి స్టోన్ వర్క్ ఉన్న ప్లాస్టిక్ గాజులు తీసుకోవచ్చు. ఇవి చేతికి మెరుపునిస్తాయి. చాలా తేలికగా కూడా ఉంటాయి.

Image credits: instagram
Telugu

ప్రింటెడ్ డిజైన్ ప్లాస్టిక్ గాజులు

కాలేజీ అమ్మాయిలు, స్కూల్ టీచర్లు ప్రింటెడ్ డిజైన్ ప్లాస్టిక్ గాజులను ఎక్కువగా ఇష్టపడతారు. వీటిలో ఫ్లోరల్ నుంచి చెర్రీ డిజైన్ల వరకు ఎంచుకోవచ్చు.

Image credits: instagram
Telugu

గ్లిట్టర్ ప్లాస్టిక్ గాజులు

గ్లిట్టర్ ప్లాస్టిక్ గాజుల్లో గ్లిట్టర్‌తో పాటు స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన రంగుల గాజులను కలిపి వేసుకోవచ్చు. వీటి ధర కూడా తక్కువే.

Image credits: instagram

Gold Ring: 1 గ్రాము బంగారంలో అదిరిపోయే ఉంగరాలు

Silver Mangalsutra: రూ.వెయ్యి కే లభించే వెండి మంగళసూత్రాలు

Gold Rings: 1 గ్రాములో అదిరిపోయే గోల్డ్ రింగ్స్.. ఓ లుక్కేయండి

Black Beads: బడ్జెట్ లో గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు