Telugu

1 గ్రాములో అదిరిపోయే గోల్డ్ రింగ్స్.. ఓ లుక్కేయండి

Telugu

సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్

సింగిల్ స్టోన్ గోల్డ్ రింగ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి, కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

V షేప్ గోల్డ్ రింగ్

డైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. లైట్ వెయిట్ వస్తాయి. అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

వైట్ స్టోన్ గోల్డ్ రింగ్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్ని వయసులవారికి సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

ఇన్ఫినిటీ గోల్డ్ రింగ్

స్టోన్స్, గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఇన్ఫినిటీ డిజైన్ బంగారు ఉంగరం ఫ్యాషన్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఒక గ్రాములో తీసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ రింగ్

ఫ్లోరల్ డిజైన్ స్టోన్ గోల్డ్ రింగ్ క్లాసీ లుక్ ఇస్తుంది. రోజూవారీ వాడకానికి చక్కగా సెట్ అవుతుంది. 

Image credits: klenota.com
Telugu

స్టార్ షేప్ గోల్డ్ రింగ్

స్టార్ షేప్ అడ్జస్టబుల్ గోల్డ్ రింగ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. బడ్జెట్ లో వస్తుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.

Image credits: Instagram@earringfindings
Telugu

మల్టీ స్టోన్ గోల్డ్ రింగ్

మల్టీ స్టోన్ గోల్డ్ రింగ్ మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక.

Image credits: Instagram@laurapreshong
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. చిన్న వైట్ స్టోన్స్ పొదిగిన ఇలాంటి డిజైన్ కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా సూపర్ గా సెట్ అవుతుంది. 

Image credits: instagram- junu_aj_gold

Black Beads: బడ్జెట్ లో గోల్డ్ ప్లేటెడ్ మంగళసూత్రాలు

Beauty Tips: ముఖంపై ఒక్క మొటిమ కూడా లేకుండా చేసే సింపుల్ టిప్స్ ఇవిగో!

Earrings: బంగారం, వెండికి ఏమాత్రం తీసిపోని అలాయ్ ఇయర్ రింగ్స్ ఇవిగో!

Eyeliner Hacks: బిగినర్స్ కోసం బెస్ట్ ఐలైనర్ ట్రిక్..క్షణంలో ప్రొఫెషనల్ లుక్ గ్యారెంటీ