డైమండ్స్ పొదిగిన ఈ హూప్ ఇయర్ రింగ్స్ చెవులకు అందంగా ఉంటాయి. 14క్యారెట్ గోల్డ్ లో మరింత తక్కువ ధరకు వస్తాయి.
Image credits: palmonas.com
Telugu
ఫ్లవర్ డిజైన్ హూప్స్
ఈ గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ ఫ్లవర్ డిజైన్, మెరిసే స్టోన్స్‌తో చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. రోజూ పెట్టుకోవడానికైనా, పార్టీలకైనా.. ఈ చిన్న ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
Image credits: pinterest.com
Telugu
పెర్ల్ హూప్ ఇయర్ రింగ్స్
మోడ్రన్ లుక్ కోసం మీరు 0.77 గ్రాముల బంగారంలో పెర్ల్ హూప్స్ చేయించుకోవచ్చు. వీటిని వెస్ట్రన్ డ్రెస్సులపై ఆఫీసుకు కూడా పెట్టుకుని వెళ్లొచ్చు.
Image credits: pinterest.com
Telugu
ట్విస్టెడ్ గోల్డ్ హూప్స్
ఈ ట్విస్టెడ్ గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ సింపుల్‌గా ఉన్నా చాలా క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. రోజూ పెట్టుకోవడానికి, ఆఫీస్‌కు వెళ్లడానికి కూడా బాగుంటాయి.
Image credits: amyojewelry instagram
Telugu
ట్రెడిషనల్ హూప్ ఇయర్ రింగ్స్
ఈ గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ కింద చిన్న పూసలతో చాలా క్యూట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపిస్తాయి. తక్కువ బరువు, స్టైలిష్ డిజైన్ వల్ల డైలీ వేర్ పెట్టుకోవడానికి బాగుంటాయి..
Image credits: etsy
Telugu
ఓవల్ షేప్ హూప్స్
ఓవల్ షేప్‌లో ఉండే గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ కూడా రాయల్ లుక్ ఇస్తాయి. 14 క్యారెట్లు లేదా 18 క్యారెట్ల బంగారంతో ఈ డిజైన్‌ను మీరు చేయించుకోవచ్చు.