Telugu

చిన్న పిల్లల కోసం 1 గ్రాములో క్యూట్ గోల్డ్ రింగ్స్ ఇవిగో..

Telugu

ఫ్లవర్ డిజైన్ గోల్డ్ రింగ్

పూల డిజైన్ ఉన్న ఉంగరాలు పిల్లలకు బాగా నచ్చుతాయి. మధ్యలో చిన్న రాయి లేదా టెక్స్‌చర్ వర్క్ ఉన్న ఇలాంటి రింగ్ చాలా అందంగా కనిపిస్తుంది. 

Image credits: Social media
Telugu

పెట్ డిజైన్ గోల్డ్ రింగ్

పిల్లలు క్యూట్ పెట్ ఫేసెస్ అంటే చాలా ఇష్టపడతారు. రంగులతో కూడిన ఇలాంటి మోడ్రన్ రింగ్ పిల్లల బర్త్ డేకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు.

Image credits: instagram
Telugu

కార్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్

కార్ షేప్‌లో ఉండే ఉంగరాలు చాలా యూనిక్‌గా ఉంటాయి. చిన్న చిన్న డిటైలింగ్‌తో సింపుల్‌గా ఉన్నా, ఈ గోల్డ్ రింగ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: Gemini AI
Telugu

ఏనుగు డిజైన్ గోల్డ్ రింగ్

పిల్లల నగల్లో ఏనుగు డిజైన్ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. లైట్ కట్‌వర్క్ లేదా ఎనామిల్ టచ్‌తో ఉండే ఇలాంటి గోల్డ్ రింగ్ పిల్లలకు అందంగా కనిపిస్తుంది. 

Image credits: instagram
Telugu

పేరు, అక్షరంతో గోల్డ్ రింగ్

మీ పాప పేరు లేదా పేరులోని మొదటి అక్షరంతో ఇలాంటి ఉంగరం తీసుకోవచ్చు. ఈ డిజైన్ చాలా యూనిక్‌గా ఉండటమే కాదు, మంచి జ్ఞాపకంగా కూడా మిగిలిపోతుంది.

Image credits: Gemini AI

Blouse Designs: అదిరిపోయే డిజైన్ లో గ్రీన్ బ్లౌజ్‌.. చూస్తే ఫిదా!

Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్

Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!

Pearl Earrings: మగువల మనసుదోచే ముత్యాల కమ్మలు.. ఓ లుక్కేయండి