లైట్ వెయిట్, స్మూత్ ఫినిషింగ్, సాఫ్ట్ షైనింగ్ తో ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్ వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి.
మ్యాట్ ఫినిష్ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్ ప్రొఫెషనల్ దుస్తులతో క్లాసీగా కనిపిస్తాయి. ఆఫీస్ వాతావరణానికి ఇవి సరైన ఎంపిక.
మధ్యలో వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ స్టైలిష్ ఫ్లవర్ డిజైన్ స్టడ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్ ఆప్షన్. ఇవి తేలికగా ఉంటాయి. అందంగా కనిపిస్తాయి.
టూ టోన్ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్ సింపుల్‌గా ఉన్నా యూనిక్ లుక్ ఇస్తాయి. ఉద్యోగాలు చేసే మహిళలకు సూపర్ గా ఉంటాయి.
స్టోన్ టచ్ ఉన్న ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్ ఆఫీస్ లుక్‌కి సాఫ్ట్ గ్లామర్‌ను అందిస్తాయి. అన్ని దుస్తులకు చక్కగా సరిపోతాయి.
ఓపెన్ పెటల్ డిజైన్ ఉన్న ఫ్లవర్ గోల్డ్ టాప్స్ మోడ్రన్‌గా కనిపిస్తాయి. ఫ్రెష్ లుక్ ఇస్తాయి.
Gold Rings: చిన్న పిల్లల కోసం 1 గ్రాములో క్యూట్ గోల్డ్ రింగ్స్ ఇవిగో..
Blouse Designs: అదిరిపోయే డిజైన్ లో గ్రీన్ బ్లౌజ్.. చూస్తే ఫిదా!
Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్
Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్!