Telugu

Gold Earrings: 2గ్రాముల్లో ట్రెండీ ఇయర్ రింగ్స్

Telugu

న్యాచురల్ షెల్ మూన్ ఇయర్ రింగ్స్

న్యాచురల్ షెల్స్‌తో చేసిన మూన్ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటాయి. ఇవి వెస్టర్న్ డ్రెస్సులపైకి భలేగా నప్పుతాయి.

Image credits: pinterest
Telugu

పెర్ల్ హ్యాంగింగ్ మూన్ ఇయర్ రింగ్స్

గోల్డ్  మూన్ ఇయర్ రింగ్స్‌లో ముత్యాల హ్యాంగింగ్స్ ఉన్నవి ఎంచుకోండి. ఇవి చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. 

Image credits: pinterest
Telugu

లూనా మూన్ ఇయర్ రింగ్స్

లూనా మూన్ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. వీటిని సంప్రదాయ లేదా వెస్టర్న్ డ్రెస్సులపైకి ఈజీగా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

డాంగ్లర్ మూన్ ఇయర్ రింగ్స్

డాంగ్లర్ మూన్ ఇయర్ రింగ్స్ ఎలిగెంట్ లుక్‌తో పాటు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయి. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను ఈజీగా ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

స్టార్ మూన్ ఇయర్ రింగ్స్

స్టార్ మూన్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్‌లో చైన్ ఉపయోగించారు. పెద్ద ముఖం ఉన్నవారు లైట్‌వెయిట్ మూన్ ఇయర్ రింగ్స్‌లో ఈ లేటెస్ట్ లుక్‌ను ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

జర్కాన్ ఇయర్ రింగ్స్

ఈ జర్కాన్ ఇయర్ రింగ్స్‌లో స్టార్ హ్యాంగింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మీరు కూడా గోల్డ్ ప్లేటెడ్ వర్క్‌తో వచ్చే ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు.

Image credits: pinterest

Gold Tops: వర్కింగ్ ఉమెన్స్ కోసం ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్.. ఇవిగో

Gold Rings: చిన్న పిల్లల కోసం 1 గ్రాములో క్యూట్ గోల్డ్ రింగ్స్ ఇవిగో..

Blouse Designs: అదిరిపోయే డిజైన్ లో గ్రీన్ బ్లౌజ్‌.. చూస్తే ఫిదా!

Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్