ఇన్ఫినిటీ లాకెట్ తో ఉన్న ఈ సన్నని పట్టీలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చుతాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
చుట్టూ హాఫ్ మూన్, స్టార్స్ తో ఉన్న ఈ పట్టీలు కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. క్లాసీ లుక్ ఇస్తాయి.
హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఇలాంటి సన్నటి చైన్, ఇంటర్ లాక్ తో ఉన్న పట్టీలు బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలో వస్తాయి.
చుట్టూ చైన్ మధ్యలో స్టోన్స్ పొదిగిన ఈ పట్టీలు వర్కింగ్ ఉమెన్స్ కి మంచి ఎంపిక. డైలీ వేర్ కి చాలా బాగుంటాయి.
చుట్టూ హార్ట్ షేప్ డిజైన్ తో ఉన్న ఈ పట్టీలు రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. అన్ని వయసుల వారికి చక్కగా సరిపోతాయి.
ఈవిల్ ఐ డిజైన్ పట్టీలను చాలామంది ఇష్టపడతారు. ఇవి దిష్టి తగలకుండా కాపాడతాయి. అందంగా కూడా ఉంటాయి.
చుట్టూ సన్నటి చైన్ మధ్యలో కాస్త పెద్ద వైట్ స్టోన్ తో ఉన్న ఈ పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులకు సరిపోతాయి.
Gold Earrings: గ్రాము బంగారంలో డైలీ ఇయర్ రింగ్స్
Dark Circles: ఇవి రాస్తే కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం
Gold Earrings: 2గ్రాముల్లో ట్రెండీ ఇయర్ రింగ్స్
Gold Tops: వర్కింగ్ ఉమెన్స్ కోసం ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్.. ఇవిగో