Telugu

Toe Rings:పాదాల అందాన్ని రెట్టింపు చేసే ట్రెండింగ్ మెట్టెలు

Telugu

నత్త ఆకారంలో...

వెండి లేదా గోల్డ్ ప్లేటెడ్ లో ఈ మెట్టెలు పాదాలకు అందాన్ని తెస్తాయి. ఈ మెట్టలకు ఉన్న నీలి రంగు రాయి మరింత అందాన్ని తెస్తోంది. ఇవి మీకు రూ.500లోపే లభిస్తాయి. 

Image credits: pinterest
Telugu

లీఫ్ ప్యాటర్న్ అడ్జస్టబుల్ మెట్టెలు

పండగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో మంచి లుక్ కోసం మీరు ఇలాంటి మెట్టెలు ధరించవచ్చు. ఆకు ఆకారంలో కట్ చేసిన ఈ మెట్టెలో ఆకుపచ్చ పూసలను చేర్చారు.
Image credits: pinterest
Telugu

లీఫ్ కట్ సిల్వర్ మెట్టెలు

ఈ వెండి మెట్టెలను మీరు కళ్లు మూసుకుని కూడా కొనేయొచ్చు. మెట్టెలు ధరించే పెళ్లైన ప్రతి మహిళ దగ్గర ఆకు డిజైన్‌తో ఉన్న వెండి మెట్టెలు తప్పకుండా ఉండాలి.
Image credits: pinterest
Telugu

ఓవల్ షేప్ మెట్టెలు విత్ సిల్వర్ డాట్

ఓవల్ ఆకారంలో ఉన్న ఈ మెట్టెలపై డాట్ ప్యాటర్న్ రూపొందించారు. ఇది చాలా గ్లాసీ లుక్‌ను ఇస్తోంది. రోజూ ధరించడానికి ఇది పర్ఫెక్ట్ డిజైన్.
Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ టో రింగ్ విత్ డాంగ్లర్

పూల డిజైన్‌తో ఉన్న ఈ టో రింగ్‌కు నీలి రాయి డాంగ్లర్ చాలా అందంగా కనిపిస్తోంది. ప్రత్యేక సందర్భాలలో మీరు ఇలాంటి మెట్టెలు ధరించవచ్చు. రూ.500కే రెండు జతలు లభిస్తాయి.
Image credits: Gemini AI
Telugu

బటర్‌ఫ్లై టో రింగ్

సీతాకోకచిలుక డిజైన్‌తో ఉండే టో రింగ్ చాలా అందంగా కనిపిస్తుంది. రోజూ ధరించడానికి ఈ డిజైన్ ఎంచుకుంటే మీ పాదాలు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
Image credits: PINTEREST

Scalp: చెమటకు తల దురద పెడుతోందా? ఇవి ట్రై చేస్తే మీ జుట్టు పట్టులా మెరిసిపోతుంది

Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో చిన్న పిల్లల్లా కనిపించొచ్చు..!

Skin Care: రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే..ఉదయానికి మెరిసే చర్మం

Glowing Skin: ఇవి రోజూ తింటే.. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు