రాళ్లు పొదిగిన జుంకాలు ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటాయి. తక్కువ ధరలో దొరుకుతాయి. లుక్ కూడా సూపర్ గా ఉంటుంది.
రోజువారీ వాడకానికి ఇలాంటి లోటస్ స్టైల్ జుంకాలు చాలా బాగుంటాయి. వీటిని 5 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.
6 నుంచి 8 గ్రాముల్లో తీసుకోవాలి అనుకుంటే ఈ జుంకాలు బెస్ట్ ఆప్షన్. హెవీగా కనిపిస్తాయి. ఎక్కువకాలం మన్నుతాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
లాంగ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడేవారు ఇలాంటి పొడవైన జుంకాలు తీసుకోవచ్చు. ఇవి పార్టీలు, ఫంక్షన్లకు బాగుంటాయి.
ఫ్యాషన్ కంటే మన్నికకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఇలాంటి జుంకాలు తీసుకోవచ్చు. ఇవి అందంగా ఉంటాయి. ఎక్కువకాలం చెక్కుచెదరకుండా ఉంటాయి.
హెవీ జుంకాలు పెట్టుకోవడం ఇష్టంలేనివారు ఇలాంటివి తీసుకోవచ్చు. రోజువారీ వాడకానికి బాగుంటాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ముత్యాల వర్క్‌తో ఉన్నఈ జుంకాలు చిన్నగా, స్టైలిష్ గా ఉంటాయి. బరువు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో లభిస్తాయి.
Fashion Tips: ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రెండీ డ్రెస్సులు
Gold Earrings: చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి
Blouse Designs: దీపావళి పండుగకి ఈ రెడీమేడ్ బ్లౌజ్‌లు ట్రై చేయండి
Toe Rings: పాదాల అందాన్ని పెంచే వెండి మెట్టెలు.. ఓసారి ట్రై చేయండి