ఎ-లైన్ చికన్‌కారీ షార్ట్ కుర్తీ కిందవైపు కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. దీనివల్ల కాస్త సన్నగా కనిపిస్తారు. టైట్ జీన్స్ లేదా స్ట్రెయిట్ ప్యాంట్‌లతో ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
చికన్‌కారీ షార్ట్ కుర్తీ
ఆఫీస్, కాలేజ్ లేదా రోజువారీ వాడకానికి ఈ చికన్ కారీ షార్ట్ కుర్తీ సూపర్ గా ఉంటుంది. దీని ధర రూ. 300 వరకు ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
పెప్లమ్ స్టైల్ చికన్‌కారీ కుర్తీ
ముందువైపు మోటిఫ్, స్లీవ్స్‌పై ఫ్లోరల్ ప్యాటర్న్‌తో ఉండే ఈ ఎంబ్రాయిడరీ కుర్తీకి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. దీన్ని వేసుకుంటే షార్ట్ అనార్కలీ డ్రెస్ లాగా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
ఫుల్ ఫ్రంట్ థ్రెడ్-ఎంబ్రాయిడరీ కుర్తీ
హ్యాండ్ వర్క్ చేసినట్లు కనిపించే ఈ మెషిన్ ఎంబ్రాయిడరీ కుర్తీ వేసుకుంటే రాయల్ లుక్ ఇస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
Image credits: Pinterest
Telugu
ఫ్రంట్ బూటీ చికన్‌కారీ షార్ట్ కుర్తీ
ఈ కుర్తీలో హెవీ నెక్లైన్‌తో పాటు చిన్న చిన్న బూటీ ప్యాటర్న్ ఉంది. లైట్ కాటన్ లేదా రేయాన్ ఫ్యాబ్రిక్‌పై ఈ చిన్న ఎంబ్రాయిడరీ ఉండటం వల్ల లుక్ సింపుల్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
హెవీ ఫ్రంట్ ప్యానెల్ చికన్‌కారీ కుర్తీ
తక్కువ ధరలో ప్రీమియం లుక్ కావాలంటే ఇలాంటి హెవీ ఫ్రంట్ ప్యానెల్ చికన్‌కారీ కుర్తీ బెస్ట్ ఆప్షన్. ఇది వేసవికాలంలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.