Gold bangles: డైలీవేర్ కి గాజులు కావాలా? ఇవి బెస్ట్ ఆప్షన్
woman-life Apr 20 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
ప్లెయిన్ గోల్డ్ గాజు
ప్లెయిన్ గోల్డ్ గాజు ఎవర్గ్రీన్, క్లాసిక్ ఆప్షన్. దీని సింపుల్ లుక్ అన్ని వయసుల మహిళలకు నప్పుతుంది. రోజూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని ధరించవచ్చు.
Image credits: pinterest
Telugu
కట్‌వర్క్ డిజైన్ గాజు
కట్‌వర్క్ డిజైన్ ఉన్న గాజు సింపుల్‌గా ఉండటంతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపిస్తుంది. దీనిపై ఉండే లైట్ వర్క్ లేదా ప్యాటర్న్.. రోజూ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ట్విస్టెడ్ గోల్డ్ గాజు
ట్విస్టెడ్ డిజైన్ గాజుకు కాస్త యూనిక్ టచ్ ఇస్తుంది. ఈ డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ భిన్నంగా కనిపిస్తుంది. క్యాజువల్ వేర్‌కు ఇది మంచి ఆప్షన్.
Image credits: pinterest
Telugu
మ్యాట్ ఫినిష్ గాజు
మ్యాట్ ఫినిష్ గోల్డ్ గాజులు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి మరీ ఎక్కువగా మెరవవు. అందుకే రోజూ వేసుకోవడానికి సౌకర్యంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
స్లిమ్ చైన్ స్టైల్ గాజు
చైన్ స్టైల్ గాజు తేలికగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇది ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అన్ని రకాల దుస్తులతో సులభంగా మ్యాచ్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
మినమల్ స్టోన్ గాజు
చిన్న చిన్న రాళ్లతో ఉన్న సింపుల్ గోల్డ్ గాజు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మరీ బరువుగా ఉండదు. కాబట్టి రోజూ వేసుకోవడానికి ఇది సరైన ఎంపిక.
Image credits: pinterest
Telugu
ఓపెన్ కఫ్ స్టైల్ గాజు
ఓపెన్ కఫ్ డిజైన్ గాజు వేసుకోవడానికి సులభంగా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని మోడ్రన్ లుక్.. రోజూవారీ వాడకానికి దీన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇది ఏ చేతికైనా చక్కగా నప్పుతుంది.