Telugu

Black Beads: ఆఫీసుకువెళ్లే మహిళలకు ఫర్ఫెక్ట్ నల్లపూసల గొలుసు

Telugu

సింగిల్ డైమండ్..

మోడ్రన్ దుస్తులు వేసుకున్నా దాని మీద నల్లపూసలు సూట్ అవ్వాలి అంటే.. ఈ సింగిల్ డైమండ్ పెండెంట్ ఉన్న నల్లపూసలు ఎంచుకోవాలి. చాలా క్లాసీగా కూడా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

గణేష్ పెండెంట్ మంగళసూత్రం

సాధారణ పెండెంట్లు చూసి బోర్ కొడితే, గణేష్ పెండెంట్‌తో ఉన్న ఈ మంగళసూత్రాన్ని ట్రై చేయండి. ఒకవైపు నల్లపూసలు, మరోవైపు చైన్‌తో ఈ డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

హార్ట్ బీట్స్ గోల్డ్ మంగళసూత్రం

హార్ట్ బీట్స్ గోల్డ్ మంగళసూత్రం కూడా ఈ తరం అమ్మాయిల ట్రెండీ డిజైన్. ఇలాంటి మంగళసూత్రాన్ని మీరు 18 క్యారెట్ల బంగారంలో చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

డబుల్ డైమండ్ మినిమల్ మంగళసూత్రం

ఈ మినిమల్ మంగళసూత్రం సింగిల్ డైమండ్ స్టోన్, నల్లపూసలతో చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. దీని సింపుల్ డిజైన్ రోజూ ధరించడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీ ముఖానికి కొత్త అందాన్ని తెస్తుంది.

Image credits: instagram
Telugu

రౌండ్ పెండెంట్ మంగళసూత్రం

రౌండ్ పెండెంట్ మంగళసూత్రాల డిజైన్లు కూడా రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. నల్లపూసలతో పాటు డైమండ్, బ్లూ స్టోన్స్‌తో ఉన్న ఈ పెండెంట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Image credits: instagram
Telugu

లీఫ్ డిజైన్ మంగళసూత్రం

ఈ అందమైన మంగళసూత్రం లీఫ్ డిజైన్, డైమండ్ స్టోన్స్‌తో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. మధ్యలో ఉన్న హార్ట్ పెండెంట్ దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.  చీరల మీదకు కూడా బాగుంటుంది.

Image credits: pinterest

Gold Earrings: సింపుల్ సింగిల్ చైన్ ఇయర్ రింగ్స్- పెట్టుకుంటే అదుర్స్!

Purple Anklets: పర్పుల్ కలర్ లో మువ్వల పట్టీలు.. ఎంత క్యూట్ ఉన్నాయో

Period Pain: ఇవి పీరియడ్ పెయిన్ ని చిటికెలో తగ్గిస్తాయి..!

Gold Earrings: ట్రెండీ డిజైన్ బ్లూ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రై చేయండి