రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న టర్కోయిస్ స్టోన్ స్టడ్స్ చాలా బాగుంటాయి. వీటిలో స్టార్, హార్ట్, క్రౌన్ షేప్ వంటి డిజైన్లను ఎంచుకోవచ్చు.
పెళ్లిళ్లు, పార్టీలు లేదా ఏదైనా ఫంక్షన్‌కు ఇలాంటి పొడవాటి ఇయర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి.
గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్‌లో ప్లెయిన్ డిజైన్ కి బదులు, ఇలా బ్లూ స్టోన్ హ్యాంగింగ్స్ ఉన్న డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇవి మోడ్రన్, యూనిక్ లుక్ ఇస్తాయి.
వెస్టర్న్ లేదా ఇండియన్ డ్రెస్సులపైకి ఇలాంటి షాండ్లియర్ డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ప్రస్తుతం ఇవి చాలా ట్రెండ్‌లో ఉన్నాయి.
వర్కింగ్ ఉమెన్స్, కాలేజీ అమ్మాయిలకు సాలిడ్ బ్లూ స్టోన్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. క్లాసీ లుక్ ఇస్తాయి.
సిల్వర్, బ్లూ స్టోన్ కాంబినేషన్ చాలా క్లాసీగా ఉంటుంది. మీరు ఇలా 3 లేయర్ల చాంద్ బాలీ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇవి ప్రత్యేక సందర్భాలకు బాగుంటాయి.
Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్
Jasmine: రాత్రిపూట మల్లెపూలు ఎందుకు పెట్టుకోవాలి?
Green Stone Toe Rings: పాదాల అందం పెంచే గ్రీన్ స్టోన్ వెండి మెట్టెలు
Bugadi Earrings: 1 గ్రాము గోల్డ్ లో ట్రెండీ బుగాడీ ఇయర్ రింగ్స్