Telugu

పాదాల అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ మెట్టెలు

Telugu

రెడ్ స్టోన్ ఫ్లోరల్ మెట్టెలు

ఎర్ర రాళ్లతో ఉన్న ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ మెట్టెలు చాలా సింపుల్‌గా ఉంటాయి. మీ కాలి వేళ్లకు ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: abhooshan instagram
Telugu

రెడ్ స్టోన్ మెట్టెలు

ఈ రెడ్ స్టోన్ బ్యాండ్ టో రింగ్ ఆక్సిడైజ్డ్ స్టైల్‌లో వస్తుంది. ఇది అడ్జస్టబుల్ ప్యాటర్న్‌లో ఉంటుంది. కాబట్టి ఎవ్వరికైనా సూపర్ గా సెట్ అవుతుంది. 

Image credits: Pinterest
Telugu

స్క్వేర్ షేప్ మెట్టెలు

స్క్వేర్ షేప్‌లో ఉండే ఈ మెట్టెల డిజైన్‌లో మధ్యలో పెద్ద ఎర్ర రాయి ఉంది. దాని చుట్టూ తెలుపు, ఆకుపచ్చ రాళ్లు పొదిగారు. ఈ డిజైన్ వేలికి ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

రెడ్ ఏడీ స్టోన్ మెట్టెలు

పువ్వుల డిజైన్‌లో ఉన్న ఈ ఎర్ర రాళ్ల మెట్టెలు చాలా యూనిక్‌గా, అందంగా ఉంటాయి. సన్నని రింగ్‌పై ఎర్ర రాళ్లతో చేసిన పువ్వు డిజైన్ దీని ప్రత్యేకత.

Image credits: Pinterest
Telugu

డబుల్ రెడ్ స్టోన్ మినిమల్ డిజైన్

చిన్నగా, అందంగా ఉండే మెట్టెలు కావాలంటే ఈ డబుల్ రెడ్ స్టోన్ డిజైన్ బాగుంటుంది. రెండు ఎర్ర రాళ్లతో చేసిన ఈ డిజైన్ పాదాలకు రెట్టింపు అందాన్ని ఇస్తుంది.

Image credits: Pinterest

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అవిసెగింజలు ఇలా వాడితే చాలు

Gold Earrings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు

Glowing skin: రోజూ ఇవి తిన్నా మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం

Ready To Wear Sarees: నిమిషాల్లో కట్టుకునే శారీస్.. సమ్మర్ కి బెస్ట్!