వర్కింగ్ ఉమెన్స్ కి ఈ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ రెడీ టు వేర్ చీర పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ కాటన్ చీరలో ప్లీట్స్ ముందే కుట్టి ఉంటాయి. కేవలం ఒక హుక్ పెట్టుకుని కట్టుకోవచ్చు.
Image credits: amazon.in
Telugu
బ్లూ ప్రింట్ వైట్ కాటన్ చీర
తెల్ల చీరపై బ్లూ ప్రింట్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. వేసవికి ఇది సరైన ఎంపిక. ఈ రెడీ టు వేర్ కాటన్ చీర ధర రూ. 800 వరకు ఉంటుంది
Image credits: amazon.in
Telugu
పింక్ రెడీ టు వేర్ శారీ
సాఫ్ట్, ఫెమినీన్ లుక్ కావాలనుకుంటే, ఇలాంటి పింక్ రెడీ టు వేర్ చీరను ఎంచుకోండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
రెడ్ జిగ్ జాగ్ ప్రింట్ చీర
ప్రత్యేక సందర్భాల కోసం ఈ రెడ్ కలర్ రెడీ టు వేర్ చీరను ఎంచుకోవచ్చు. ఈ ఎర్ర చీరపై జిగ్ జాగ్ ప్రింట్ ఇచ్చారు. ఇది బడ్జెట్ ధరలో వస్తుంది. అందంగా ఉంటుంది.
Image credits: amazon.in
Telugu
వైట్ లీఫ్ ప్రింట్ శారీ
ఈ వైట్ కలర్ లీఫ్ ప్రింట్ చీర వేసవికి బెస్ట్ ఆప్షన్. రెడీ టు వేర్ ఆప్షన్‌లో ఈ ప్యాటర్న్ చీరను ఎంచుకుని, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ ప్రింట్ కాటన్ చీర
రంగురంగుల ఫ్లోరల్ ప్రింట్ చీరలు చాలా అందంగా కనిపిస్తాయి. రెడీ టు వేర్ చీరల్లో మీకు ఈ ప్యాటర్న్ ఈజీగా దొరుకుతుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.