రోజూ పెట్టుకోవడానికి ఇలాంటి సింపుల్ డిజైన్ కమ్మలు చాలా బాగుంటాయి. 2 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
బంగారు బేస్‌పై ఇలా ఆకు డిజైన్, వేలాడే ప్యాటర్న్ కూడా డైలీవేర్ కి చాలా బాగుంటుంది. వీటిని 1.5 నుంచి 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
ఈ క్యూట్ రోజ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ మీకు ప్రత్యేకమైన, అందమైన లుక్ ఇస్తాయి. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
మీరు స్టడ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ కోసం చూస్తుంటే, ఈ పాన్ షేప్ డిజైన్ మంచి ఎంపిక. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
పింక్, వైట్ స్టోన్స్ పొదిగిన మీనాకారీ గోల్డ్ ఇయర్ రింగ్స్ అన్నీ వయసులవారికి బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి.
రోజూ పెట్టుకోవడానికి మీరు ఇలా బాతు ఆకారంలో ఉన్న సాలిడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి మన్నికగా ఉండటమే కాకుండా, యూనిక్ లుక్ ఇస్తాయి.
టెంపుల్ జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. లైట్ వెయిట్ లో వచ్చే ఇలాంటి లక్ష్మీదేవి ఇయర్ రింగ్ మధ్య వయసువారికి సూపర్ గా ఉంటాయి.
Glowing skin: రోజూ ఇవి తిన్నా మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం
Ready To Wear Sarees: నిమిషాల్లో కట్టుకునే శారీస్.. సమ్మర్ కి బెస్ట్!
Summer Face Packs: వేసవిలో మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ఇవిగో
Ruby Gold Ring: రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో