సాల్మన్, మాకేరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, వాపులను తగ్గిస్తాయి.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ముఖంపై ముడతలు రావు.
చిలగడదుంపలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
నారింజ, నిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో సాయపడుతుంది.
నట్స్, విత్తనాల్లో ఫ్యాటీ యాసిడ్లు, జింక్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి చర్మాన్ని కాపాడతాయి.
టమాటాలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని దృఢంగా ఉంచడానికి, యూవీ కిరణాల నష్టం నుంచి కాపాడటానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మం సాగే గుణాన్ని మెరుగుపరుస్తాయి.
డార్క్ చాక్లెట్‌లో కాపర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి.
Ready To Wear Sarees: నిమిషాల్లో కట్టుకునే శారీస్.. సమ్మర్ కి బెస్ట్!
Summer Face Packs: వేసవిలో మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్స్ ఇవిగో
Ruby Gold Ring: రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో
Lime Green Sarees:అదిరిపోయే డిజైన్‍లో లైమ్ గ్రీన్ శారీస్.. ట్రై చేయండి