Telugu

Red Bead Mangalsutra:నల్లపూసలు కాదు ఎర్రపూసల మంగళసూత్రాలు ఎంతందమో

Telugu

ఎర్రపూల మంగళసూత్రం...

ఎర్రపూసల మంగళసూత్రంలో బంగారంతో పాటు ఎరుపు రంగు పూసలు చాలా అందంగా ఉంటాయి.  పెళ్లి తర్వాత వీటిని ధరిస్తే.. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

హెవీ ఎర్ర పూసల మంగళసూత్రం

కొత్త పెళ్లికూతురిపై హెవీ ఎర్ర పూసల మంగళసూత్రం చాలా అందంగా ఉంటుంది. ఇందులో ఎర్ర పూసలతో మల్టీ లేయర్ చైన్ ఉంటుంది. మధ్యలో గోల్డ్ పూసలు, కింద భారీ గోల్డ్ పెండెంట్ ఉంటాయి.

Image credits: Instagram
Telugu

చోకర్ స్టైల్ ఎర్ర పూసల మంగళసూత్రం

మీకు మోడరన్‌గా, అదే సమయంలో ట్రెడిషనల్‌గా కనిపించాలని ఉంటే.. చోకర్ స్టైల్ ఎర్ర పూసల మంగళసూత్రాన్ని ట్రై చేయొచ్చు. ఇందులో గోల్డెన్ బాల్స్, ఎర్ర పూసలతో డిజైన్ చేస్తారు.

Image credits: Pinterest
Telugu

సింపుల్ ఎర్ర పూసల మంగళసూత్రం

మీరు సింపుల్ డిజైన్ కావాలనుకుంటే, కటోరి డిజైన్ ఉన్న ఎర్ర పూసల మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో ముందువైపు గోల్డ్ పెండెంట్‌తో పాటు వెడల్పాటి ఎర్ర పూసలు ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

నలుపు, ఎరుపు కాంబినేషన్ మంగళసూత్రం

నలుపు, ఎరుపు పూసల కాంబినేషన్ మంగళసూత్రంలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో ఎరుపు, నలుపు పూసలను ఒకదాని తర్వాత ఒకటిగా గుచ్చుతారు. మధ్యమధ్యలో బంగారు పూసలను జోడిస్తారు.

Image credits: Instagram
Telugu

కాయిన్ డిజైన్ ఎర్ర పూసల మంగళసూత్రం

కాయిన్ డిజైన్ మంగళసూత్రాలు కూడా మహిళలకు బాగా నచ్చుతాయి. ఇందులో ఒకటి, రెండు  గోల్డ్ కాయిన్ డిజైన్లు ఉంటాయి. మధ్యలో ఎరుపు, నలుపు పూసల డిజైనింగ్ దీని అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: Pinterest

Rope Chain: నక్లెస్ లాంటి ఫీలింగ్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ రోప్ చైన్స్

Silver Anklet: పాలలాంటి మీ పాదాల అందాన్ని పెంచే డైలీ వేర్ సిల్క్ సిల్వర్ పట్టీలు

Floral Earrings: చెవులకు పూల అందం.. డైలీవేర్ కి బెస్ట్ ఇయర్ రింగ్స్

Short Mangalsutra: ఎలాంటి దుస్తులకు అయినా సూటయ్యే షార్ట్ మంగళసూత్రాలు