సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ వైట్ స్టోన్ నల్లపూసల దండ మంచి ఎంపిక. తక్కువ వెయిట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది.
చైన్‌కి నల్లపూసలు, మధ్యలో సాలిటైర్ స్టోన్‌తో ఉన్నఈ చైన్ చాలా సింపుల్‌గా, యూనిక్‌గా ఉంటుంది. స్టైల్, ఫ్యాషన్ రెండూ కావాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు.
లింక్ బార్ చైన్, సాలిటైర్ స్టోన్, చిన్న నల్లపూసలతో ఉన్న ఈ షార్ట్ బ్లాక్ బీడ్స్ చైన్ వెస్టర్న్ డ్రెస్సులపైకి భలే నప్పుతుంది.
సాంప్రదాయ డిజైన్ స్ఫూర్తితో ఈ గోల్డ్ నల్లపూసలదండను రూపొందించారు. నల్లపూసలు, గోల్డ్ చైన్, కటౌట్ లాకెట్‌తో మెడ అందం రెట్టింపు అవుతుంది.
2 గ్రాముల్లో మంచి బ్లాక్ బీడ్స్ చైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. ఇది మెడకు ఫ్యాషన్, ఫ్యూజన్ లుక్‌ను ఇస్తుంది.
సన్నటి చైన్, నల్లపూసలు, వైట్, పింక్ స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ డిజైన్ ఫ్యాషన్ ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్.
వేవీ హార్ట్‌షేప్ లాకెట్ తో ఉన్న ఈ డిజైన్ యూనిక్ లుక్ ఇస్తుంది. దీన్ని 3-4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Gold Chain: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు చైన్, పెండెంట్, చెవిపోగులు
Blackbeads: సమ్మర్ కి ఈ నల్లపూసలు బెస్ట్ ఆప్షన్
Silver Anklets: బటర్‍ఫ్లై డిజైన్ పట్టీలు.. మీ పాదాలకు కొత్త అందం
Nose Pin: ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కుపుడక బడ్జెట్ ధరలోనే