5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు చైన్, పెండెంట్, చెవిపోగులు
woman-life Apr 08 2026
Author: Kavitha G Image Credits:instagram\pinterest
Telugu
లీఫ్ డిజైన్ పెండెంట్, ఇయర్ రింగ్స్
స్టోన్స్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఈ లీఫ్ డిజైన్ పెండెంట్, ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. ఆఫీసుకు పెట్టుకెళ్లడానికి మంచి ఆప్షన్.
Image credits: instagram\pinterest
Telugu
గోల్డ్ పెండెంట్ విత్ స్టడ్స్
గోల్డ్ చైన్ విత్ స్టడ్స్ చాలా బాగుంటాయి. ఇది స్టడెడ్ స్టోన్స్, హార్ట్ షేప్ ప్యాటర్న్‌తో వస్తుంది. దీనికి ఉన్న సన్నని చైన్ అదిరిపోయే లుక్ ఇస్తుంది.
Image credits: instagram\pinterest
Telugu
వైట్ స్టోన్ పెండెంట్, ఇయర్ రింగ్స్
మినీ హార్ట్ షేప్ పెండెంట్, స్టడ్స్ సెట్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. ఇవి రోజువారీ వాడకానికి, పార్టీలకు కూడా మంచి ఎంపిక.
Image credits: instagram\pinterest
Telugu
ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ పెండెంట్ సెట్
ఫ్లోరల్ వర్క్ ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు. మోడ్రన్ లుక్ కోసం ఈ ప్యాటర్న్ మంచి ఎంపిక. ఇందులో పువ్వు రెక్కలపై పెద్ద స్టోన్ ఉంటుంది. ఇది ట్రెండీగా కనిపిస్తుంది.
Image credits: instagram\pinterest
Telugu
బీడెడ్ చైన్ ట్విస్టెడ్ పెండెంట్
ఫ్యూజన్, స్టైల్ రెండూ కావాలంటే ఈ ట్విస్టెడ్ నాట్ పెండెంట్ ఎంచుకోండి. ఇది టూ టోన్ లుక్ ఇస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి.
Image credits: instagram\pinterest
Telugu
మినిమల్ డిజైన్ పెండెంట్
గోల్డ్ ఫ్రేమ్, సాలిటైర్ స్టోన్‌తో ఉన్న ఈ పెండెంట్, ఇయర్ రింగ్స్ సింపుల్ లుక్ ఇస్తాయి. ఫార్మల్, క్యాజువల్ డ్రెస్సులతో చక్కగా సెట్ అవుతాయి.
Image credits: instagram\pinterest
Telugu
సింపుల్ మెటాలిక్ పెండెంట్, టాప్స్
హార్ట్ షేప్, స్లీక్ చైన్, చిన్న హార్ట్ షేప్ స్టడ్స్.. కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్. సింపుల్ గా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.