అదిరిపోయే డిజైన్‍లో బ్లాక్ బీడ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్
woman-life Mar 12 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్
నల్లపూసలతో చేసిన ఈ నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. పండగల సీజన్‌కు ఇవి బెస్ట్ ఛాయిస్.
Image credits: pinterest
Telugu
బ్లాక్ స్టోన్ స్టడ్స్
బ్లాక్ బీడ్స్, స్టోన్స్ తో ఉన్నఈ స్టైలిష్ ఇయర్ రింగ్స్ రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇవి ఫార్మల్, క్యాజువల్ డ్రెస్సులతో సూపర్ గా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
హాఫ్ మూన్ గోల్డ్ ఇయర్ రింగ్స్
ట్రెడిషనల్ లుక్ కోరుకునేవారికి హాఫ్ మూన్ డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి.
Image credits: pinterest
Telugu
హూప్ ఇయర్ రింగ్స్
ఫ్యాషన్ ఇష్టపడే వారికి హూప్ స్టైల్ బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. రాయల్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
డ్రాప్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్
డ్రాప్ డిజైన్ లో ఉన్న హూప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటాయి. ఇవి అన్ని వయసులవారికి సెట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
బ్లాక్ స్టోన్ ఇయర్ రింగ్స్
బ్లాక్ స్టోన్స్, పూసలతో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ డిజైన్ చాలా బోల్డ్‌గా ఉంటుంది. చెవుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: pinterest
Telugu
స్టైలిష్ డిజైన్ హూప్స్
బ్లాక్ స్టోన్స్ పొదిగిన ఈ హూప్ డిజైన్ ఇయర్ రింగ్స్ స్టైల్, ఫ్యాషన్‌ల పర్ఫెక్ట్ కాంబో. ఫ్రెష్, ఫ్యూజన్ లుక్ కోరుకునేవారికి ఇవి ఉత్తమ ఎంపిక.