Author: ramya Sridhar Image Credits:gemini and Instagram
Telugu
ఫ్లోరల్ స్టోన్ డిజైన్
ఈ ఫ్లోరల్ స్టోన్ మెట్టెల డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పింక్, గ్రీన్ స్టోన్స్ కలర్ కాంబినేషన్ మరింత అందంగా కనిపిస్తాయి.
Image credits: v_one_jewellery Instagram
Telugu
బ్యాండ్ స్టైల్‌లో స్టోన్ మెట్టెలు
బ్యాండ్ స్టైల్‌లో ఉండే ఇలాంటి అందమైన మెట్టెలు చూడటానికి చాలా బాగుంటాయి. దీనిలో సన్నని రాళ్ల వర్క్ ఉంటుంది.
Image credits: nekh_silvers Instagram
Telugu
సిల్వర్ బ్యాండ్ మెట్టెలు
ఈ సిల్వర్ బ్యాండ్ మెట్టెల డిజైన్ చాలా సింపుల్‌గా, ఆఫీస్ వేర్‌కు ఎంతో క్లాసీగా ఉంటుంది. ఇలాంటి బ్యాండ్ మెట్టెలు చూడటానికి స్టైలిష్‌గా, రోజూ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
Image credits: nekh_silvers Instagram
Telugu
ఇన్ఫినిటీ మెట్టెల డిజైన్
ఈ ఇన్ఫినిటీ స్టోన్ ప్యాటర్న్ మెట్టెల డిజైన్ చాలా సింపుల్‌గా, చూడటానికి క్లాసీగా ఉంటుంది.
Image credits: nekh_silvers Instagram
Telugu
వేవీ స్టైల్‌లో మినిమల్ మెట్టెలు
వేవీ స్టైల్‌లో ఉండే ఇలాంటి యూనిక్ మెట్టెలు చాలా ట్రెండీగా, లేటెస్ట్‌గా కనిపిస్తాయి. డైలీ వేర్ కి బాగుంటాయి.
Image credits: nekh_silvers Instagram
Telugu
గోల్డెన్ మెట్టెల డిజైన్
ఈ గోల్డెన్ మెట్టెల డిజైన్ చూడటానికి క్లాసీగా, స్టైలిష్‌గా ఉంటుంది. గోల్డెన్ కలర్‌లో పింక్ స్టోన్స్, పూసలతో ఉన్న ఈ మెట్టెలు సింపుల్‌గా ఉన్నా.. ఆఫీస్‌కు ట్రెండీ లుక్ ఇస్తాయి.
Image credits: nekh_silvers Instagram
Telugu
రోజ్ గోల్డ్ ఫ్లోరల్ మెట్టెలు
రోజ్ గోల్డ్ ప్యాటర్న్‌లో ఉండే ఈ మినిమల్ మెట్టెల డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ మెట్టెలు మీ పాదాలకు స్టైలిష్, ఎలిగెంట్ లుక్‌ను అందిస్తాయి.