Telugu

6 గ్రాముల్లో లాంగ్ నల్లపూసల దండ.. ఓ లుక్కేయండి

Telugu

క్లాసిక్ బ్లాక్ బీడ్స్ మంగళసూత్రం

నల్లపూసలు, సింపుల్ గోల్డ్ పెండెంట్‌తో వచ్చే ఈ పొడవాటి నల్లపూసల దండ ఎవర్‍గ్రీన్ డిజైన్. ఇది ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటుంది. 

Image credits: PINTEREST
Telugu

ఫ్లోరల్ లాకెట్ మంగళసూత్ర డిజైన్

ఫ్లోరల్ లాకెట్ ఉన్న మంగళసూత్రం చాలా అందమైన లుక్ ఇస్తుంది. ఈ డిజైన్‌ను చీరలు, సూట్స్ రెండింటిపైనా వేసుకోవచ్చు. అద్భుతంగా కనిపిస్తుంది.

Image credits: INSTAGRAM
Telugu

స్వ్కేర్ షేప్ డిజైన్

స్క్వేర్ షేప్ డిజైన్ నల్లపూసల దండ మీకు యూనిక్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. 5-6 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: PINTEREST
Telugu

స్టోన్ స్టడెడ్ లాంగ్ నల్లపూసల దండ

రాళ్లు పొదిగిన పొడవాటి నల్లపూసల దండ మీ లుక్‌కు మరింత గ్లామర్ యాడ్ చేస్తుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ పార్టీలు, క్యాజువల్ ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: PINTEREST
Telugu

చైన్-స్టైల్ మంగళసూత్రం

సన్నని చైన్, చిన్న పెండెంట్‌తో ఉండే మినిమలిస్ట్ మంగళసూత్రం ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. ఇది తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 

Image credits: PINTEREST
Telugu

యాంటిక్ లాంగ్ మంగళసూత్ర డిజైన్

యాంటిక్ ఫినిషింగ్‌తో ఉండే మంగళసూత్రం రాయల్ లుక్ ఇస్తుంది. ఇందులో పెద్ద పెండెంట్, చక్కటి నగిషీ పనితనం ఉంటాయి. ఇవి దీనికి స్పెషల్ లుక్ ఇస్తాయి.

Image credits: PINTEREST

Gold Earrings: స్క్వేర్ షేప్ హూప్ ఇయర్ రింగ్స్.. మోడ్రన్ లుక్ మీ సొంతం

Gold Earrings: 3 గ్రాముల్లో క్యూట్ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్

Silver Nose pin: అర గ్రాములో వెండి ముక్కు పుడక, క్యూట్ డిజైన్లు

Silver Anklets: కొత్త పెళ్లికూతురి కోసం అందమైన వెండి పట్టీలు.. ఇవిగో