Telugu

అదిరిపోయే డిజైన్‍లో హార్ట్ షేప్ మెహెందీ.. చూసేయండి

Telugu

బ్యాక్ హ్యాండ్ మెహెందీ డిజైన్

సింపుల్ మెహెందీ డిజైన్లు ఇష్టపడేవారికి ఈ హార్ట్ షేప్‌తో ఉన్న తీగ డిజైన్ మంచి ఎంపిక. డార్క్ షేడింగ్, ఔట్‌లైన్‌తో పాటు చిన్న చిన్న స్టోన్స్ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: Pinterest- mehndorahenna
Telugu

లేటెస్ట్ మెహెందీ డిజైన్

చిన్న చిన్న హార్ట్ షేప్‍లతో ఉన్న‍ ఈ బ్యాక్ హ్యాండ్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇందులో హార్ట్ సింబల్స్‌తో పాటు చిన్న తెల్ల రాళ్లను ఉపయోగించారు. ఇవి డిజైన్‌ను మరింత అందంగా మార్చాయి.

Image credits: instagram
Telugu

అరేబిక్ మెహెందీ డిజైన్

అరేబిక్, స్టోన్ స్టైల్‌లో ఉన్న ఈ హార్ట్ షేప్ మెహెందీ చేతులకు మరింత అందాన్ని తెస్తుంది. ఇందులో బూటీ, తీగ డిజైన్‌తో పాటు స్టోన్స్ వాడారు.

Image credits: instagram
Telugu

స్టైలిష్ మెహెందీ డిజైన్

కాలేజీ, ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి చంకీ హార్ట్ షేప్ మెహెందీ డిజైన్ బాగుంటుంది. ఇందులో డబుల్ లేయర్ హార్ట్ వేసి షేడింగ్ వర్క్ చేశారు.

Image credits: Pinterest
Telugu

తీగ స్టైల్ మెహెందీ డిజైన్

డబుల్ బ్లాక్ ఔట్‌ లైనింగ్, షేడింగ్ వర్క్‌తో ఉన్న ఈ హార్ట్ సింబల్స్ డిజైన్ సూపర్ గా ఉంటుంది. ఇది స్టైల్, ఫ్యూజన్ కాంబోలా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

సింపుల్ హార్ట్ షేప్ మెహెందీ

మోటిఫ్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ మెహెందీ డిజైన్ చేతులకు క్యూట్ లుక్ ఇస్తుంది. వెడల్పుగా ఉండే చేతులకు ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: google gemini
Telugu

డబుల్ హార్ట్ మెహెందీ డిజైన్

హార్ట్ మోటిఫ్‌లు, చక్కటి ఫ్లోరల్ వర్క్‌తో కూడిన ఈ మోడ్రన్ బ్యాక్ హ్యాండ్ మెహెందీ డిజైన్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈజీగా పెట్టుకోవచ్చు.

Image credits: google gemini

Gold Earrings: హంసల డిజైన్ బంగారు చెవిపోగులు.. వెయిట్ కూడా తక్కువే!

Gold: 1 గ్రాములో వచ్చే గోల్డ్ జ్యువెలరీ.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!

Toe Rings: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే ట్రెండీ మెట్టెలు

Gold Earrings: 2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్