Toe Rings: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే ట్రెండీ మెట్టెలు
woman-life Mar 20 2026
Author: ramya Sridhar Image Credits:Silver Toe Rings
Telugu
స్టోన్ ఫ్లోరల్ అడ్జస్టబుల్ మెట్టెలు
ఇలాంటి స్టోన్ మెట్టెలు పెట్టుకుంటే పాదాలకే అందం వచ్చేస్తుది. ట్రెడిషన్, ట్రెండీ ఏ దుస్తులకు అయినా ఇవి బాగా సూట్ అవుతాయి.
Image credits: instagram
Telugu
ఆకు డిజైన్ మెట్టెలు..
చూడటానికి అటు సంప్రదాయంగానూ, ఇటు మోడ్రన్ గానూ ఉన్న ఈ మెట్టెలు.. స్పెషల్ సందర్భాలకు బాగుంటాయి. డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు. ఆకు ఆకారంపై స్టోన్స్ మెరుస్తూ అందంగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
గ్రీన్ & వైట్ స్టోన్ అడ్జస్టబుల్ మెట్టెలు
కాళ్లకు ఇలాంటి మెట్టెలు (Toe Ring) పెట్టుకుంటే.. మీ అందం రెట్టింపు అవుతుంది. ఈ అడ్జస్టబుల్ మెట్టెల ఒక చివర ఆకుపచ్చ రాయి, మరో చివర ఆకు డిజైన్ ఉన్నాయి.
Image credits: instagram
Telugu
అడ్జస్టబుల్ మీనాకారి లీఫ్ మెట్టెల డిజైన్
మినిమల్ డిజైన్ ఆభరణాలను ఇష్టపడే మహిళలకు ఈ మెట్టెల డిజైన్ బెస్ట్ ఛాయిస్. వెండి ట్విస్ట్ రింగ్‌తో పాటు ఆకు నమూనా డిజైన్‌లు ఉన్నాయి. మధ్యలో మీనాకారి వర్క్ చేశారు.
Image credits: instagram
Telugu
ఆకు ఆకారంలో వెండి మెట్టెలు
రోజువారీ వాడకానికి సంప్రదాయ మెట్టెలకు బదులుగా మీరు ఈ ఆకు ఆకారపు డిజైన్‌ను ఎంచుకోవచ్చు. మినిమల్ ఇంకా ట్రెండీ లుక్ కోసం ఈ మెట్టెలు పర్ఫెక్ట్.
Image credits: instagram
Telugu
గ్రీన్ స్టోన్ ఫ్లోరల్ మెట్టెలు
ఆకుపచ్చ రాళ్లతో అలంకరించిన ఈ ఫ్లోరల్ మెట్టెలు కూడా ఫ్యూజన్ లుక్ ఇస్తాయి. ఇలాంటి మెట్టెలు పండుగలకు చాలా బాగుంటాయి.