Telugu

1 గ్రాములో వచ్చే గోల్డ్ జ్యువెలరీ.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!

Telugu

బటర్‌ఫ్లై పెండెంట్

ఆడపిల్లలు స్వేచ్ఛ కోరుకుంటారు. అందుకే వారికి ఈ సీతాకోకచిలుక పెండెంట్ గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది. ఇది 1 గ్రాములో వస్తుంది.

Image credits: pinterest
Telugu

గోల్డ్ బ్రేస్‌లెట్

ఇలాంటి స్లిక్ గోల్డ్ బ్రేస్‌లెట్‌లు అమ్మాయిల చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి. రాళ్లు పొదిగిన ఈ బ్రేస్‌లెట్‌ను 1 గ్రాములో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

చైన్ ఇయర్‌రింగ్స్

స్టడ్స్‌తో పాటు వచ్చే చైన్ ఇయర్‌రింగ్స్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. మీ గారాలపట్టికి ఈ గిఫ్ట్ ఇస్తే సంతోషపడుతుంది. 

Image credits: pinterest
Telugu

నోస్ రింగ్

1 గ్రాము బంగారంలో ఈ ప్యాటర్న్‌తో ఉన్న ముక్కుపుడకను సులభంగా చేయించుకోవచ్చు. ఎత్నిక్ వేర్‌తో ఈ నోస్ రింగ్ చాలా అందంగా ఉంటుంది.

Image credits: lakshmi_jewellers_khairthabd
Telugu

పాపిడి బిళ్ల

చిన్న, పెద్ద ముత్యాలతో ఉన్న ఈ పాపిడి బిళ్ల లైట్ వెయిట్ లో వస్తుంది. పెట్టుకుంటే అందంగా ఉంటుంది.

Image credits: Gemini AI

Toe Rings: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే ట్రెండీ మెట్టెలు

Gold Earrings: 2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

Silver Anklet: పిల్లల పాదాలకు లైట్ వెయిట్ మువ్వల పట్టీలు

Gold Earrings: అదిరిపోయే డిజైన్‍లో కాసుల ఇయర్ రింగ్స్.. ఇవిగో