Telugu

హంసల డిజైన్ బంగారు చెవిపోగులు.. వెయిట్ కూడా తక్కువే!

Telugu

1 గ్రాము గోల్డ్ ఇయర్ రింగ్స్

2 నుంచి 10 ఏళ్లలోపు పిల్లలకు 1 గ్రాము బంగారంలో ఈ చంకీ హంసల చెవిపోగులు మంచి ఆప్షన్. అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడ్స్

1 గ్రాము బంగారంలో వచ్చే ఈ హంసల స్టడ్స్ పిల్లలకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన రంగు రాళ్లను పెట్టించుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

పెర్ల్ ఇయర్ రింగ్స్

మీ పాప వయసు 7 నుంచి 10 ఏళ్ల మధ్య ఉంటే, పెద్ద ముత్యంతో వచ్చే ఇలాంటి హంసల చెవిపోగులు తీసుకోవచ్చు. ఇవి చాలా యూనిక్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

AD డైమండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్

బడ్జెట్ సమస్య లేకపోతే, AD డైమండ్స్‌తో ఉన్న ఇలాంటి గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనచ్చు. ఇవి అన్ని వయసులవారికి సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

ట్రెండీ డిజైన్

రాళ్లు పొదిగిన ఈ హంసల గోల్డ్ స్టడ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. రెగ్యులర్ డిజైన్ల కన్నా భిన్నంగా, ఫార్మల్ లుక్ కావాలనుకుంటే వీటిని కొనాల్సిందే.

Image credits: pinterest
Telugu

మీనాకారీ గోల్డ్ ఇయర్ రింగ్స్

ఇలాంటి చంకీ కిడ్స్ ఇయర్ రింగ్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి ఔట్ అవ్వవు. ఇందులో పింక్, వైట్ రాళ్లను వాడారు. కావాలంటే, రాళ్లు లేకుండా కూడా చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ప్లేయిన్ డిజైన్

రోజూ పెట్టుకోవడానికి ఈ హంసల చెవిపోగుల ప్యాటర్న్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. తక్కువ బరువుతో, సింపుల్‌ లుక్ ఇస్తుంది.  

Image credits: pinterest

Gold: 1 గ్రాములో వచ్చే గోల్డ్ జ్యువెలరీ.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్!

Toe Rings: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే ట్రెండీ మెట్టెలు

Gold Earrings: 2 గ్రాముల్లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

Silver Anklet: పిల్లల పాదాలకు లైట్ వెయిట్ మువ్వల పట్టీలు