Telugu

Gold Earrings: 2 గ్రాముల్లో అదిరిపోయే క్యూట్ డైలీవేర్ ఇయర్ రింగ్స్

Telugu

గోల్డ్ పెటల్ డైమండ్ హూప్

ఇలాంటి క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి చాలా బాగుంటాయి.  చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇవి 18క్యారెట్ లోనూ లభిస్తాయి.

Image credits: caratlane.com
Telugu

పెటల్ స్టడ్

ఈ పెటల్ స్టడ్ డిజైన్‌ను మీరు కేవలం 2 గ్రాముల బంగారంతో చేయించుకోవచ్చు. పలుచని బంగారు రేకుతో డిజైన్ చేశారు. చూడటానికి హెవీగా ఉన్నా, పెట్టుకుంటే లైట్ గా ఉంటాయి. పార్టీలకు బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

ట్విస్టెడ్ పెటల్స్ ఇయర్ రింగ్స్

ఈ ట్విస్టెడ్ పెటల్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ట్రెండీగా ఉంటాయి. ఇవి కూడా 2 గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. 

Image credits: pinterest
Telugu

పెటల్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్

కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. చూడటానికి హెవీగా అనిపిస్తాయి కానీ.. తేలికగా ఉంటాయి. మోడ్రన్ దుస్తులకు బాగా సూట్ అవుతాయి. 

Image credits: pinterest
Telugu

పెటల్ స్టడ్

రెండు గ్రాముల రోజ్ గోల్డ్‌లో మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను కూడా తీసుకోవచ్చు. ఈ పెటల్ స్టడ్స్ సంప్రదాయ దుస్తులతో పాటు వెస్ట్రన్ వేర్‌పై కూడా పర్ఫెక్ట్‌గా నప్పుతాయి. 

Image credits: caratlane
Telugu

హ్యాంగింగ్ పెటల్ ఇయర్ రింగ్స్

చిన్న చిన్న రేకులతో పొదిగిన ఈ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్‌ను కేవలం 2 గ్రాముల్లో తయారు చేయించుకోవచ్చు.

Image credits: instagram

Silver Anklet: పిల్లల పాదాలకు లైట్ వెయిట్ మువ్వల పట్టీలు

Gold Earrings: అదిరిపోయే డిజైన్‍లో కాసుల ఇయర్ రింగ్స్.. ఇవిగో

Mehndi Designs: 5 నిమిషాల్లో వేసుకునే ఈజీ మెహెందీ డిజైన్స్.. చూసేయండి

Fashion Tips: ట్రెండీ సల్వార్ సూట్స్.. పండగలు, ఫంక్షన్లకు బెస్ట్